కారణములేకనే కలిగిన వైరులు శత్రువులు -
“మృగమీన సజ్జనానాం తృణజలసంతోష విహిత వృత్తీనాం |
లుబ్ధకధీవరపిశునా నిష్కారణమేవ వైరిణో జగతి ” (భర్తృహరి నీతి - శతకము)
(పరులను భాధపెట్టకయే గడ్డిపరకలచేతనే కాలక్షేపము చేయుచుండు వేళ్ళకు బాయవాడు, నీళ్ళలోనుండు చేపలకు జాలరివాడు, దొరికినదానితో సంతోషపడు సజ్జనులకు కొండెగాండ్లు కారణములేకుండగనే వైరులగుచున్నారు).
kāraṇamulēkanē kaligina vairulu śatruvulu -
“mṛgamīna sajjanānāṃ tṛṇajalasaṃtōṣa vihita vṛttīnāṃ |
lubdhakadhīvarapiśunā niṣkāraṇamēva vairiṇō jagati ” (bhartṛhari nīti - śatakamu)
(parulanu bhādhapeṭṭakayē gaḍḍiparakalacētanē kālakṣēpamu cēyucuṃḍu vēḷḷaku bāyavāḍu, nīḷḷalōnuṃḍu cēpalaku jālarivāḍu, dorikinadānitō saṃtōṣapaḍu sajjanulaku koṃḍegāṃḍlu kāraṇamulēkuṃḍaganē vairulagucunnāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.