శబ్ద బ్రహ్మ నిష్ణా తత్వం, వేదానుష్ఠాతృత్వం, పరబ్రహ్మణి నిష్ణా తత్వం, పరబ్రహ్మ తత్వ వేతృత్వం.
(వేదమునందు నిష్ణాతుడగుట, వేదమును అనుష్ఠించుట, పరబ్రహ్మయందు నిష్ణాతుడై యుండుట, పరబ్రహ్మతత్వమును తెలిసియుండుట).
śabda brahma niṣṇā tatvaṃ, vēdānuṣṭhātṛtvaṃ, parabrahmaṇi niṣṇā tatvaṃ, parabrahma tatva vētṛtvaṃ.
(vēdamunaṃdu niṣṇātuḍaguṭa, vēdamunu anuṣṭhiṃcuṭa, parabrahmayaṃdu niṣṇātuḍai yuṃḍuṭa, parabrahmatatvamunu telisiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.