ద్రవ్యాణి, పుష్పాదీని, జంత్వాది శోధనేన, క్షితిం సం మార్జినాదినా, ఆత్మానం అవ్యగ్రతయా, లింగం మూర్తిం అను లేపనక్షాళినాదినా యోగ్యా కరణం.
(పుష్పములు మొదలగు వస్తువులను శోధించుట, భూమిని (స్థలమును)మార్జనము చేయుట, విగ్రహమును నీళ్ళు జల్లుట చేతను పూజకు యోగ్యమైనవిగా చేయుట).
dravyāṇi, puṣpādīni, jaṃtvādi śōdhanēna, kṣitiṃ saṃ mārjinādinā, ātmānaṃ avyagratayā, liṃgaṃ mūrtiṃ anu lēpanakṣāḷinādinā yōgyā karaṇaṃ.
(puṣpamulu modalagu vastuvulanu śōdhiṃcuṭa, bhūmini (sthalamunu)mārjanamu cēyuṭa, vigrahamunu nīḷḷu jalluṭa cētanu pūjaku yōgyamainavigā cēyuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.