మోక్షహేతువు.
“ఏ తత్వగుణంబులనెఱింగి నరులు ప్రకృతి గుణంబులవలన విముక్తులగుదురు, హృదయవిచ్ఛేదకంబు నాత్మ దర్శన రూపంబునగు నా జ్ఞానం బాత్మనిః శ్రేయస కారణంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 -)
“సన్యాసః కర్మ యోగశ్చ నిశ్రేయస్కరా వు భౌ |
తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ||.” (శ్రీమద్బగవద్గీత - 5 - 2)
“సన్యాస కర్మణోర్మధ్యే స్వాధికారాను రూపతః |
కృతవాస్సన్యధాశాస్త్రమేక మప్యాదరాత్ త్సుధీః ||
జ్ఞానోత్పత్తి ముఖేనైవ మేకం నిః శ్రేయసం ఫలం |
ఉభయోర్విందతే తస్మాన్న విరోధిః ఫలే తయోః ||.
(సన్యాసము కర్మయోగము - నిష్కామ కర్మయోగము - ఈ రెండును నిశ్రేయస్సునకు కారణములు - ఈరెండింటిలోను కర్మ సన్యాసము కంటె నిష్కామకర్మ యోగము అధికముగా ఫలమిచ్చును - అధికారానుసారము ఈ రెండింటిలో ఏ ఒకటైనను శ్శాస్త్రముననుసరించి చేసిన బ్రహ్మజ్ఞానము కలుగచేసి నిశ్రేయస్సును (మోక్షమును) కలుగచేయును - అందుచేత ఫలమిచ్చుటలో ఈ రెండు యోగములకు విరోధము లేదు).
mōkṣahētuvu.
“ē tatvaguṇaṃbulaneṟiṃgi narulu prakṛti guṇaṃbulavalana vimuktulaguduru, hṛdayavicchēdakaṃbu nātma darśana rūpaṃbunagu nā jñānaṃ bātmaniḥ śrēyasa kāraṇaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 -)
“sanyāsaḥ karma yōgaśca niśrēyaskarā vu bhau |
tayōstu karma sanyāsāt karmayōgō viśiṣyatē ||.” (śrīmadbagavadgīta - 5 - 2)
“sanyāsa karmaṇōrmadhyē svādhikārānu rūpataḥ |
kṛtavāssanyadhāśāstramēka mapyādarāt tsudhīḥ ||
jñānōtpatti mukhēnaiva mēkaṃ niḥ śrēyasaṃ phalaṃ |
ubhayōrviṃdatē tasmānna virōdhiḥ phalē tayōḥ ||.
(sanyāsamu karmayōgamu - niṣkāma karmayōgamu - ī reṃḍunu niśrēyassunaku kāraṇamulu - īreṃḍiṃṭilōnu karma sanyāsamu kaṃṭe niṣkāmakarma yōgamu adhikamugā phalamiccunu - adhikārānusāramu ī reṃḍiṃṭilō ē okaṭainanu śśāstramunanusariṃci cēsina brahmajñānamu kalugacēsi niśrēyassunu (mōkṣamunu) kalugacēyunu - aṃducēta phalamiccuṭalō ī reṃḍu yōgamulaku virōdhamu lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.