← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్య బద్ధః nitya baddhaḥ

Original — తెలుగు
  1. ఏక ఏవ ఆత్మా అనాదిగుణ సంబంధాత్ నిత్యబద్ధః.

(ఆత్మ ఒకటే అయినను కలకాలమునుండి సత్వరజస్తమోగుణములతో సంబంధము కలిగియుండుటచేత నిత్య బద్ధుడగుచున్నాడు).

  1. "పూర్వ కర్మాధీనే అస్మిన్ శరీరే వర్తమానః గుణైః ఇంద్రియైః భావ్యేన కర్మణా తత్రదేహాదౌ నిబద్ధ్యతే, కర్తా అస్ని ఇత్యహం కారేణ".

(పూర్వ జన్మలలో చేసిన కర్మల మూలముగా కలిగిన ఇప్పటి దేహమందు త్రిగుణములవలన, ఇంద్రియములవలన ఈ జన్మలో చేయు కర్మలవలన ముందు దేహమునకు నేనే కర్తను అను అహంకారము కలిగి కర్మలు చేయుచుండుటవలన బద్ధుడై మరల మరల జన్మము నొందుచు కర్మల చేయుచు బద్ధుడుగానే యుండును - అందుచేత నిత్యబద్ధుడు.)

Transliteration
  1. ēka ēva ātmā anādiguṇa saṃbaṃdhāt nityabaddhaḥ.

(ātma okaṭē ayinanu kalakālamunuṃḍi satvarajastamōguṇamulatō saṃbaṃdhamu kaligiyuṃḍuṭacēta nitya baddhuḍagucunnāḍu).

  1. "pūrva karmādhīnē asmin śarīrē vartamānaḥ guṇaiḥ iṃdriyaiḥ bhāvyēna karmaṇā tatradēhādau nibaddhyatē, kartā asni ityahaṃ kārēṇa".

(pūrva janmalalō cēsina karmala mūlamugā kaligina ippaṭi dēhamaṃdu triguṇamulavalana, iṃdriyamulavalana ī janmalō cēyu karmalavalana muṃdu dēhamunaku nēnē kartanu anu ahaṃkāramu kaligi karmalu cēyucuṃḍuṭavalana baddhuḍai marala marala janmamu noṃducu karmala cēyucu baddhuḍugānē yuṃḍunu - aṃducēta nityabaddhuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.