(బ్రహ్మమే సత్యము - మూడుకాలములందుండునది - బ్రహ్మకానిది అనిత్యము - నశించునది. ఇట్లు తెలుసుకొనుట నిత్యా నిత్య వస్తు వివేకము - నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో తెలుసుకొనుట).
(బ్రహ్మ సత్యమని జగత్తు మిధ్య - లేనిది, అనిత్యము, నశించునది. జగత్తు అంతా బ్రహ్మమే కనుక జగత్తు అనునది వేరే ఉన్నది యనుకొనుట మిధ్య).
"బ్రహ్మ సత్యం జగన్మిధ్య ఇత్యేవం రూపో వినిశ్చయః |
సో యం నిత్యానిత్య వివేకస్సముదాహృతః ||". (శ్రీశంకరః). (వివేకచింతామణి)
"చిద్రూపుడైన యాత్మయే నిత్యము - తక్కినవెల్ల మిధ్య అని తెలియుట నిత్యానిత్య వివేకము" (వివేకచింతామణి)
"చిన్మాత్ర ఆత్మా నిత్తః (సత్యః), నాశప్రతియోగీ క్రియా శూన్యః. తద్వి లక్షణో అనాత్మతు దృశ్యః -ప్రపంచో నాశప్రతియోగీ, అనిత్యః. క్రియా సిహితశ్చేతి వివేచనమేవ వివేకః - ఉత్తరేషాం త్రయాణామపి కాదనానాం వైరాగ్యాదినాం బయం హేతుః. ఏతత్స్థిత్య ధీనోత్పత్తికత్వాత్ వైరాగ్యదీనాం త్రయాణాం, అతః నిమిత్తా భావే నైమిత్తికా భావాత్ అవశ్యమేవాదౌ వివేకః సంపాదనీయః".
(చిన్మాత్రుడైన ఆత్మ నిత్యము (సత్యము) - మూడు కాలములందు ఉండునది, నశించనిది - క్రియలు లేనివాడు (అక్రియుడు). దృశ్యము - ఈ కనబడు ప్రపంచమంతా ఆత్మ కన్న వేరు లక్షణములు గలది, నశించునది. నిత్యముకానిది, అసత్యము, ఎల్లకాలము ఉండనిది; క్రియలుగలది. ఇట్లు తెలుసుకొనుటయే నిత్యా నిత్యవస్తు వివేకము - సాధన చతుష్టయములోని మిగిలిన మూడు సాధనములకు ఇది కారణము - ఇది లేనిదే మిగిలిన సాధనములకు అవకాశములేదు).
(brahmamē satyamu - mūḍukālamulaṃduṃḍunadi - brahmakānidi anityamu - naśiṃcunadi. iṭlu telusukonuṭa nityā nitya vastu vivēkamu - nitya vastuvēdō, anitya vastuvēdō telusukonuṭa).
(brahma satyamani jagattu midhya - lēnidi, anityamu, naśiṃcunadi. jagattu aṃtā brahmamē kanuka jagattu anunadi vērē unnadi yanukonuṭa midhya).
"brahma satyaṃ jaganmidhya ityēvaṃ rūpō viniścayaḥ |
sō yaṃ nityānitya vivēkassamudāhṛtaḥ ||". (śrīśaṃkaraḥ). (vivēkaciṃtāmaṇi)
"cidrūpuḍaina yātmayē nityamu - takkinavella midhya ani teliyuṭa nityānitya vivēkamu" (vivēkaciṃtāmaṇi)
"cinmātra ātmā nittaḥ (satyaḥ), nāśapratiyōgī kriyā śūnyaḥ. tadvi lakṣaṇō anātmatu dṛśyaḥ -prapaṃcō nāśapratiyōgī, anityaḥ. kriyā sihitaścēti vivēcanamēva vivēkaḥ - uttarēṣāṃ trayāṇāmapi kādanānāṃ vairāgyādināṃ bayaṃ hētuḥ. ētatsthitya dhīnōtpattikatvāt vairāgyadīnāṃ trayāṇāṃ, ataḥ nimittā bhāvē naimittikā bhāvāt avaśyamēvādau vivēkaḥ saṃpādanīyaḥ".
(cinmātruḍaina ātma nityamu (satyamu) - mūḍu kālamulaṃdu uṃḍunadi, naśiṃcanidi - kriyalu lēnivāḍu (akriyuḍu). dṛśyamu - ī kanabaḍu prapaṃcamaṃtā ātma kanna vēru lakṣaṇamulu galadi, naśiṃcunadi. nityamukānidi, asatyamu, ellakālamu uṃḍanidi; kriyalugaladi. iṭlu telusukonuṭayē nityā nityavastu vivēkamu - sādhana catuṣṭayamulōni migilina mūḍu sādhanamulaku idi kāraṇamu - idi lēnidē migilina sādhanamulaku avakāśamulēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.