← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్య ప్రళయము nitya praḷayamu

Original — తెలుగు
  1. "ప్రతిదినమున్నూ సుషుప్తియందు జీవుడు లీనమయ్యేటప్పుడు స్థూల సూక్ష్మ శరీరాలు రెండున్నూ సంహారమౌను - ఇది నిత్య ప్రళయము"- (బ్రహ్మవిద్యాసుధార్ణవము)

  2. జాతానాం దివానిశం యో వినాశః సనిత్య ప్రళయః.

(జనులకు రాత్రిం పగలు వచ్చుచు వెళ్ళుచుండుటలో గతించిన క్షణ క్షణకాలము నిత్యము జరుగుచుండుట వలన అది నిత్య ప్రళయము).

Transliteration
  1. "pratidinamunnū suṣuptiyaṃdu jīvuḍu līnamayyēṭappuḍu sthūla sūkṣma śarīrālu reṃḍunnū saṃhāramaunu - idi nitya praḷayamu"- (brahmavidyāsudhārṇavamu)

  2. jātānāṃ divāniśaṃ yō vināśaḥ sanitya praḷayaḥ.

(janulaku rātriṃ pagalu vaccucu veḷḷucuṃḍuṭalō gatiṃcina kṣaṇa kṣaṇakālamu nityamu jarugucuṃḍuṭa valana adi nitya praḷayamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.