← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్య సర్గము nitya sargamu

Original — తెలుగు
  1. నిత్యము సృష్టి జరుగుచుండుట.

  2. "భూతాన్యనుదునం యత్ర జాయంతే ముని సత్తమాః |

నిత్యః సర్గః సతు ప్రోక్తః పురాణార్ధ విచక్షణాః ||"

అస్మదాది సృష్టి ప్రవాహో నిత్యః సర్గః ఇత్యర్ధః |

(భూతములు ప్రతిరోజు పుట్టుచుండుటయే నిత్య సర్గము - నిత్య సృష్టి - అని పురాణములు అర్ధమును విచక్షణగా తెలిసినవారు చెప్పుదురు - జీవులు పుట్టుట ప్రవాహరూపములో నిత్యము జరుగుచున్నది కనుక అది నిత్యసర్గము).

Transliteration
  1. nityamu sṛṣṭi jarugucuṃḍuṭa.

  2. "bhūtānyanudunaṃ yatra jāyaṃtē muni sattamāḥ |

nityaḥ sargaḥ satu prōktaḥ purāṇārdha vicakṣaṇāḥ ||"

asmadādi sṛṣṭi pravāhō nityaḥ sargaḥ ityardhaḥ |

(bhūtamulu pratirōju puṭṭucuṃḍuṭayē nitya sargamu - nitya sṛṣṭi - ani purāṇamulu ardhamunu vicakṣaṇagā telisinavāru ceppuduru - jīvulu puṭṭuṭa pravāharūpamulō nityamu jarugucunnadi kanuka adi nityasargamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.