← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్య శేషః nitya śēṣaḥ

Original — తెలుగు

సర్వ శేష రూపత్వాత్ నిత్య శేషః.

(అన్నియు నశించినను తాని మట్టుకు మిగిలియున్నవాడు - శేషించియుండువాడు).

Transliteration

sarva śēṣa rūpatvāt nitya śēṣaḥ.

(anniyu naśiṃcinanu tāni maṭṭuku migiliyunnavāḍu - śēṣiṃciyuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.