నిరాకాంక్షః విషయేషు ఇత్యర్థః. (విషయముల యడల కోరికలు లేనివాడు).
"నిత్యే స్వాత్మన్యేవ తృప్తః" (శ్రీరామానుజః)
(నిత్యమైన తన ఆత్మయందే తృప్తిని పొందినవాడు).
(నిత్యమైన తన ఆనందము చేతనే - పరమాత్మానందానుభవము చేతనే తృప్తి పొందినవాడు).
(పరమాత్మ సంబంధమైన పరమానందస్వరూపము లభించుటచేత ఎక్కడ దేనిని గుఱించి అయినను కాంక్ష - కోరిక - లేనివాడు).
ఫలానపేక్షి తత్వాత్ నిత్య తృప్తః (కర్మఫలమునపేక్షించకపోవుటచేత తృప్తిని పొందినవాడు).
నిరంతరము సంతృప్తి గలవాడు - పొందవలసినదంతయు నాత్మయందే పొందియున్నవాడు -
nirākāṃkṣaḥ viṣayēṣu ityarthaḥ. (viṣayamula yaḍala kōrikalu lēnivāḍu).
"nityē svātmanyēva tṛptaḥ" (śrīrāmānujaḥ)
(nityamaina tana ātmayaṃdē tṛptini poṃdinavāḍu).
(nityamaina tana ānaṃdamu cētanē - paramātmānaṃdānubhavamu cētanē tṛpti poṃdinavāḍu).
(paramātma saṃbaṃdhamaina paramānaṃdasvarūpamu labhiṃcuṭacēta ekkaḍa dēnini guṟiṃci ayinanu kāṃkṣa - kōrika - lēnivāḍu).
phalānapēkṣi tatvāt nitya tṛptaḥ (karmaphalamunapēkṣiṃcakapōvuṭacēta tṛptini poṃdinavāḍu).
niraṃtaramu saṃtṛpti galavāḍu - poṃdavalasinadaṃtayu nātmayaṃdē poṃdiyunnavāḍu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.