← Back to న · Booklets 21–30 (digitized file 3)

నివేదనం nivēdanaṃ

Original — తెలుగు
  1. “క. దళమైన పుష్పమైనను

ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్

గొలిచిన జనులర్పించిన

నెలమిన్ రుచిరాన్నముగనే యేను భుజింతున్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా.)

  1. భగవత్సే వికతయా సమర్పణం. (భగవంతుని సేవ చేసి అర్పించునది, అర్పించబడినది).
Transliteration
  1. “ka. daḷamaina puṣpamainanu

phalamainanu salilamaina bāyani bhaktin

golicina janularpiṃcina

nelamin rucirānnamuganē yēnu bhujiṃtun. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā.)

  1. bhagavatsē vikatayā samarpaṇaṃ. (bhagavaṃtuni sēva cēsi arpiṃcunadi, arpiṃcabaḍinadi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.