← Back to న · Booklets 21–30 (digitized file 3)

నివృత్తిమార్గము nivṛttimārgamu

Original — తెలుగు
  1. “దేహాభిమానమును పూర్తిగ వదలి కేవలమా సచ్చిదానంద పరబ్రహ్మమందు ఏకీభావబుద్ధితోస్థితుడై శుకాదులవలె సనకాదులవలె సంసారమునుండి నివృత్తుడై విహరించుటకునివృత్తిమార్గమనిపేరు”.

  2. “నధనేన చ భవేన్మోక్షః కర్మణా ప్రజయా నవా| త్యాగ మాత్రేణ కిం త్వేకే యతయో (అ)శ్నంతిచామృతం” (యోగవాసిష్టము -)

  3. నిష్కామ మార్గము.

Transliteration
  1. “dēhābhimānamunu pūrtiga vadali kēvalamā saccidānaṃda parabrahmamaṃdu ēkībhāvabuddhitōsthituḍai śukādulavale sanakādulavale saṃsāramunuṃḍi nivṛttuḍai vihariṃcuṭakunivṛttimārgamanipēru”.

  2. “nadhanēna ca bhavēnmōkṣaḥ karmaṇā prajayā navā| tyāga mātrēṇa kiṃ tvēkē yatayō (a)śnaṃticāmṛtaṃ” (yōgavāsiṣṭamu -)

  3. niṣkāma mārgamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.