← Back to న · Booklets 21–30 (digitized file 3)

నియంత niyaṃta

Original — తెలుగు
  1. "సర్వాన్ స్వేషు స్వేషు కృత్యేషు వ్యవస్థాపయతీతి నియంతా" (శ్రీశంకరః)

(అందఱిని తమ తమ పనులలో నియోగించువాడు, పురికొల్పగలవాడు).

  1. అంతర్యామిత్వేన ప్రేరయితా.

(అన్నింటిలోను అంతర్యామిగానుండుటవలన వాటిని వాటి వాటి పనులలో ప్రేరేపించువాడు).

  1. "స్థిర చర రూపంబులుగల చేతన కోటికి నీవు సర్వవిధ నియంతవుగావున నీ కృపావలోకనంబుగలవారికి మోక్షంబు కరస్థితంబైయుండు ".

శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. -1123)

  1. నాయకుడు; నియామకుడు; ఆజ్ఞాపించువాడు -
Transliteration
  1. "sarvān svēṣu svēṣu kṛtyēṣu vyavasthāpayatīti niyaṃtā" (śrīśaṃkaraḥ)

(aṃdaṟini tama tama panulalō niyōgiṃcuvāḍu, purikolpagalavāḍu).

  1. aṃtaryāmitvēna prērayitā.

(anniṃṭilōnu aṃtaryāmigānuṃḍuṭavalana vāṭini vāṭi vāṭi panulalō prērēpiṃcuvāḍu).

  1. "sthira cara rūpaṃbulugala cētana kōṭiki nīvu sarvavidha niyaṃtavugāvuna nī kṛpāvalōkanaṃbugalavāriki mōkṣaṃbu karasthitaṃbaiyuṃḍu ".

śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. -1123)

  1. nāyakuḍu; niyāmakuḍu; ājñāpiṃcuvāḍu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.