(విషయభోగములను ఆహారమును నియతముగా అనుభవించు వారు).
నియతః పరిమితః ఆహారః యేషాంతే నియతాహారాః (పరిమితముగా ఆహారము తినువారు).
శ్లో.|| "ద్వౌ భాగౌ పూరయే దన్నైః తోయేన ఏకం ప్రపూరయేత్ |
మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేష యేత్ ||
ఇత్యేవముక్తో నియతః ఆహారః యేషాంతే.
(కడుపులోని నాలుగు భాగములలో రెండు భాగములు అన్నముతో నింపి, ఒక భాగమును నీరుతో నింపవలెను - నాలుగవభాగమును వాయువుసంచరించుటకు ఉంచివేయవలెను - ఇట్లు ఆహారము తీసుకొనువారు నియతాహారులు -)
(పైన - 3 లో చెప్పిన ప్రకారము నియతముగా ఆహారము తీసుకొనుటవలననే ప్రాణ శోషణవలన ప్రాణములను ప్రాణములందు హోమము చేసినట్లగును - " ఎవడు స్వల్పమైన ఆహారము తీసుకొనునోవాని ప్రాణములు ప్రాణములందు హోమము చేయబడుచున్నవి).
(viṣayabhōgamulanu āhāramunu niyatamugā anubhaviṃcu vāru).
niyataḥ parimitaḥ āhāraḥ yēṣāṃtē niyatāhārāḥ (parimitamugā āhāramu tinuvāru).
ślō.|| "dvau bhāgau pūrayē dannaiḥ tōyēna ēkaṃ prapūrayēt |
mārutasya pracārārthaṃ caturthamavaśēṣa yēt ||
ityēvamuktō niyataḥ āhāraḥ yēṣāṃtē.
(kaḍupulōni nālugu bhāgamulalō reṃḍu bhāgamulu annamutō niṃpi, oka bhāgamunu nīrutō niṃpavalenu - nālugavabhāgamunu vāyuvusaṃcariṃcuṭaku uṃcivēyavalenu - iṭlu āhāramu tīsukonuvāru niyatāhārulu -)
(paina - 3 lō ceppina prakāramu niyatamugā āhāramu tīsukonuṭavalananē prāṇa śōṣaṇavalana prāṇamulanu prāṇamulaṃdu hōmamu cēsinaṭlagunu - " evaḍu svalpamaina āhāramu tīsukonunōvāni prāṇamulu prāṇamulaṃdu hōmamu cēyabaḍucunnavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.