← Back to న · Booklets 21–30 (digitized file 3)

న్యాయ్యం nyāyyaṃ

Original — తెలుగు
  1. ధర్మ్యం, శాస్త్రీయం, యుక్తం శాస్త్ర సమ్మతము.

(ధర్మాదిన పేతం; శాస్త్రమునకు సంబంధించినది - శాస్త్రమునకు సమ్మతమైనది, విరుద్ధముకానిది; యుక్తమైనది; తగినది).

  1. న్యాయాదినపేతం (న్యాయమును తప్పనిది). (న్యాయముతో కూడినది).
Transliteration
  1. dharmyaṃ, śāstrīyaṃ, yuktaṃ śāstra sammatamu.

(dharmādina pētaṃ; śāstramunaku saṃbaṃdhiṃcinadi - śāstramunaku sammatamainadi, viruddhamukānidi; yuktamainadi; taginadi).

  1. nyāyādinapētaṃ (nyāyamunu tappanidi). (nyāyamutō kūḍinadi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.