అవిద్యాపాదః, సువిద్యా పాదశ్చ, ఆనందపాదః తురీయపాదశ్చ ఇతి. తురీయపాదః తురీయ తురీయం తురీయా తీతంచ “పాదచతుష్టయాత్మకం బ్రహ్మ - అవిద్యా పదస్సువిద్యా పాదశ్చా నంద పదస్తురీయ పాదశ్చేతి. తురీయ పాద స్తురీయ తురీయం, తురీయా తీతంచ. కథం పాద చతుష్టయస్య భేదః? అవిద్యా పాదః ప్రథమః పాదః, విద్యాపాదో ద్వితీయః, ఆనందపాద స్తృతీయః, తురీయపాద స్తురీయః - మూలావిద్యా ప్రథమపాదే,నాన్యత్ర విద్యానంద తురీయాం శాః సర్వేషు పాదేషు వ్యాప్యతిష్టంతి. ఏవతర్హి విద్యా దీనాం భేదః కథమితి? తత్త త్ప్రాథాన్యేన, తత్త ద్వ్యపదేశేన వస్తుత స్త్వభేద ఏవ. తత్రా ధస్తనమేకం పాదం అవిద్యాశబళం భవతి. ఉపరితనపాదత్రయం శుద్ధబోథానంద లక్షణం అమృతం భవతి తచ్చా లౌకిక పరమానంద లక్షణా ఖండామిత తేజోరాశి ర్జ్వలతి తచ్చా నిర్వాచ్యమ నిర్దేశ్య మఖండానందైక రసాత్మకం భవతి. తత్ర మధ్యమపాదం మధ్యప్రదేశే అమిత తేజః ప్రవాహాకారతయా నిత్య వైకుంఠం విభాతి. యచ్చనిరతిశయానందాఖండ బ్రహ్మానందం నిజ మూర్త్యాకారేణ జ్వలతి,అపరిచ్ఛిన్న మండలాని యథా దృశ్యంతే తద్వనంతా ఖండానందమిత వైష్ణవ దివ్యతేజ రాశ్యంతర్గత విలసన్మహావిష్ణోః పరమం పదం విరాజతే. దుగ్ధోదధి మధ్యస్థితా మృత కలశవత్ వైష్ణవం థామపరమం సందృశ్యతే - - - సూర్యమండ లాంతర్గత సూర్యనారాయణ అమితా పరిచ్ఛిన్నా ద్వైత పరమానంద లక్షణ తేజో రాశ్యంతర్గత ఆదినారాయణస్తథా సం దృశ్యతే. స ఏవ తురీయం బ్రహ్మ, స ఏవ తురీయాతీతస్స ఏవ విష్ణుః, స ఏవ సమస్త బ్రహ్మవాచక వాచ్యః”. (మహానారయణోపనిషత్)
(పరబ్రహ్మ నాలుగు పాదములు గలవాడు - అవిద్యాపాదము, సువిద్యా పాదము, ఆనందపాదము, తురీయపాదము - తురీయపాదము తురీయ తురీయమని, తురీయాతీతమని - అవిద్యాపాదము మొదటిది, విద్యాపాదము రెండవది, ఆనందపాదము మూడవది, తురీయపాదము నాలుగవది. మూలావిద్య మొదటిపాదమందే - మిగిలినపాదములలో లేదు - విద్య, ఆనందము తురీయము యొక్క అంశలు అన్నిపాదములందు వ్యాపించియున్నవి - విద్యా, ఆనందము, తురీయములయొక్క భేదమెట్లనగా - వాటి వాటి ప్రాధాన్యమువలనను, వాటి వాటి వ్యపదేశమువలనను, వస్తువునుబట్టి భేదములేదు - వాటిలో అడిగుది ఒకపాదము అవిద్యాశబళము - మీదనుండు మూడుపాదములు శుద్ధ జ్ఞానానంద లక్షణముగలది అమృతము - అది లోకములకు మించిన పరమానంద లక్షణముగల అఖండము, అమితము అయిన తేజోరాశివలె ప్రకాశించునది. అది అనిర్వాచ్యము, అనిర్దేశ్యము (ఇటువంటిది అని నిర్దేశింప రానిది), అఖండము, ఆనందమనునది యొకటే రసముగా గలది. మధ్యమపాదము మధ్య ప్రదేశమందు అంతులేని తేజః ప్రవాహము ఆకారముగాగల నిత్యవైకుంఠము. అది నిరతిశయానందాఖండ బ్రహ్మానందము - స్వస్వరూపముతో వెలుగుచుండును. అపరిచ్ఛిన్న మండలములు కనబడునట్లు, అట్లే అఖండామిత వైష్ణవ దివ్య తేజోరాశ్యంతర్గతమై విలసిల్లు మహావిష్ణువు యొక్క పరమపదము - పాలసముద్రము మధ్యనుండు అమృతకలశము వలె ఈ మహావిష్ణువుయొక్క పరంథామము విలసిల్లును. - - సూర్యమండలములోనుండి దానిలో పూర్తిగా వ్యాపించియున్న సూర్యనారయణుడు అమితా పరిచ్ఛిన్నాద్వైత పరమానంద లక్షణ తేజోరాశిలో నుండు ఆది నారాయణుడు. అతనే తురీయపాదమగు పరబ్రహ్మ, అతనే తురీయాతీతుడు, అతనే మహావిష్ణువు, అతనే సమస్త వాచక వాచ్య పరబ్రహ్మ).
avidyāpādaḥ, suvidyā pādaśca, ānaṃdapādaḥ turīyapādaśca iti. turīyapādaḥ turīya turīyaṃ turīyā tītaṃca “pādacatuṣṭayātmakaṃ brahma - avidyā padassuvidyā pādaścā naṃda padasturīya pādaścēti. turīya pāda sturīya turīyaṃ, turīyā tītaṃca. kathaṃ pāda catuṣṭayasya bhēdaḥ? avidyā pādaḥ prathamaḥ pādaḥ, vidyāpādō dvitīyaḥ, ānaṃdapāda stṛtīyaḥ, turīyapāda sturīyaḥ - mūlāvidyā prathamapādē,nānyatra vidyānaṃda turīyāṃ śāḥ sarvēṣu pādēṣu vyāpyatiṣṭaṃti. ēvatarhi vidyā dīnāṃ bhēdaḥ kathamiti? tatta tprāthānyēna, tatta dvyapadēśēna vastuta stvabhēda ēva. tatrā dhastanamēkaṃ pādaṃ avidyāśabaḷaṃ bhavati. uparitanapādatrayaṃ śuddhabōthānaṃda lakṣaṇaṃ amṛtaṃ bhavati taccā laukika paramānaṃda lakṣaṇā khaṃḍāmita tējōrāśi rjvalati taccā nirvācyama nirdēśya makhaṃḍānaṃdaika rasātmakaṃ bhavati. tatra madhyamapādaṃ madhyapradēśē amita tējaḥ pravāhākāratayā nitya vaikuṃṭhaṃ vibhāti. yaccaniratiśayānaṃdākhaṃḍa brahmānaṃdaṃ nija mūrtyākārēṇa jvalati,aparicchinna maṃḍalāni yathā dṛśyaṃtē tadvanaṃtā khaṃḍānaṃdamita vaiṣṇava divyatēja rāśyaṃtargata vilasanmahāviṣṇōḥ paramaṃ padaṃ virājatē. dugdhōdadhi madhyasthitā mṛta kalaśavat vaiṣṇavaṃ thāmaparamaṃ saṃdṛśyatē - - - sūryamaṃḍa lāṃtargata sūryanārāyaṇa amitā paricchinnā dvaita paramānaṃda lakṣaṇa tējō rāśyaṃtargata ādinārāyaṇastathā saṃ dṛśyatē. sa ēva turīyaṃ brahma, sa ēva turīyātītassa ēva viṣṇuḥ, sa ēva samasta brahmavācaka vācyaḥ”. (mahānārayaṇōpaniṣat)
(parabrahma nālugu pādamulu galavāḍu - avidyāpādamu, suvidyā pādamu, ānaṃdapādamu, turīyapādamu - turīyapādamu turīya turīyamani, turīyātītamani - avidyāpādamu modaṭidi, vidyāpādamu reṃḍavadi, ānaṃdapādamu mūḍavadi, turīyapādamu nālugavadi. mūlāvidya modaṭipādamaṃdē - migilinapādamulalō lēdu - vidya, ānaṃdamu turīyamu yokka aṃśalu annipādamulaṃdu vyāpiṃciyunnavi - vidyā, ānaṃdamu, turīyamulayokka bhēdameṭlanagā - vāṭi vāṭi prādhānyamuvalananu, vāṭi vāṭi vyapadēśamuvalananu, vastuvunubaṭṭi bhēdamulēdu - vāṭilō aḍigudi okapādamu avidyāśabaḷamu - mīdanuṃḍu mūḍupādamulu śuddha jñānānaṃda lakṣaṇamugaladi amṛtamu - adi lōkamulaku miṃcina paramānaṃda lakṣaṇamugala akhaṃḍamu, amitamu ayina tējōrāśivale prakāśiṃcunadi. adi anirvācyamu, anirdēśyamu (iṭuvaṃṭidi ani nirdēśiṃpa rānidi), akhaṃḍamu, ānaṃdamanunadi yokaṭē rasamugā galadi. madhyamapādamu madhya pradēśamaṃdu aṃtulēni tējaḥ pravāhamu ākāramugāgala nityavaikuṃṭhamu. adi niratiśayānaṃdākhaṃḍa brahmānaṃdamu - svasvarūpamutō velugucuṃḍunu. aparicchinna maṃḍalamulu kanabaḍunaṭlu, aṭlē akhaṃḍāmita vaiṣṇava divya tējōrāśyaṃtargatamai vilasillu mahāviṣṇuvu yokka paramapadamu - pālasamudramu madhyanuṃḍu amṛtakalaśamu vale ī mahāviṣṇuvuyokka paraṃthāmamu vilasillunu. - - sūryamaṃḍalamulōnuṃḍi dānilō pūrtigā vyāpiṃciyunna sūryanārayaṇuḍu amitā paricchinnādvaita paramānaṃda lakṣaṇa tējōrāśilō nuṃḍu ādi nārāyaṇuḍu. atanē turīyapādamagu parabrahma, atanē turīyātītuḍu, atanē mahāviṣṇuvu, atanē samasta vācaka vācya parabrahma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.