← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పదార్థ ద్వయము padārtha dvayamu

Original — తెలుగు

“దృక్కు, దృశ్యమే పదార్థ ద్వయము” - (వివేక చింతామణి - పరమానందతీర్థ)

(చూచువాడు - సాక్షి చైతన్యము; చూడబడునది - సాక్షిచూచునది - దృశ్యప్రపంచము (ప్రకృతి) అనునవి రెండే పదార్థములు - దృశ్య ప్రపంచము (ప్రకృతి) భగవంతుని రూపమే కనుక ఆ చైతన్యమే ప్రపంచములోని అన్ని పదార్థములుగ మారినది కనుక ఉన్నదంతా ఒకే పదార్థము).

Transliteration

“dṛkku, dṛśyamē padārtha dvayamu” - (vivēka ciṃtāmaṇi - paramānaṃdatīrtha)

(cūcuvāḍu - sākṣi caitanyamu; cūḍabaḍunadi - sākṣicūcunadi - dṛśyaprapaṃcamu (prakṛti) anunavi reṃḍē padārthamulu - dṛśya prapaṃcamu (prakṛti) bhagavaṃtuni rūpamē kanuka ā caitanyamē prapaṃcamulōni anni padārthamuluga mārinadi kanuka unnadaṃtā okē padārthamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.