ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, ప్రమ, విషయ ప్రకాశము అను ఈ అయిదుభాగములు గలదై ఈ ప్రపంచకము ఉన్నది.
“గ్రహీతృ, గ్రహణ, గ్రాహ్య, గృహీతి, తత్ఫలాత్మకః బ్రహ్మాది స్తంబ పర్యంతః సంసారః -”
(బ్రహ్మ మొదలు స్తంబము వరకు - పిపీలికమువరకు - గల నీచోచ్ఛ జంతుజాలములతో నిండియున్నఈ ప్రపంచమంతయు ఈ అయిదు భాగములు కలిగియున్న ది).
pramāta, pramāṇamu, pramēyamu, prama, viṣaya prakāśamu anu ī ayidubhāgamulu galadai ī prapaṃcakamu unnadi.
“grahītṛ, grahaṇa, grāhya, gṛhīti, tatphalātmakaḥ brahmādi staṃba paryaṃtaḥ saṃsāraḥ -”
(brahma modalu staṃbamu varaku - pipīlikamuvaraku - gala nīcōccha jaṃtujālamulatō niṃḍiyunnaī prapaṃcamaṃtayu ī ayidu bhāgamulu kaligiyunna di).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.