పదార్థ జ్ఞానస్య పరమ ప్రయోజనం మోక్షః.
(పదార్థముల గుఱించి జ్ఞానము కలిగియుండుటవలన కలుగు పరమ ప్రయోజనము మోక్షము).
(పైన పదార్థము - 5 లో చెప్పబడినప్రకారము ప్రతిపదార్థము భగవన్మయము - ఏ పదార్థముగుఱించి జ్ఞానము కలిగినను బ్రహ్మజ్ఞానము కలిగినట్లే - (ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయంవిజ్ఞాతం భవతి“).
padārtha jñānasya parama prayōjanaṃ mōkṣaḥ.
(padārthamula guṟiṃci jñānamu kaligiyuṃḍuṭavalana kalugu parama prayōjanamu mōkṣamu).
(paina padārthamu - 5 lō ceppabaḍinaprakāramu pratipadārthamu bhagavanmayamu - ē padārthamuguṟiṃci jñānamu kaliginanu brahmajñānamu kaliginaṭlē - (ēkēna mṛtpiṃḍēna sarvaṃ mṛṇmayaṃvijñātaṃ bhavati”).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.