← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పద్మగర్భుడు padmagarbhuḍu

Original — తెలుగు
  1. పద్మస్య హృదయాభ్యస్య మధ్యే ఉపాస్యత్వాత్ పద్మగర్భః.

(హృదయమనే పేరుగల పద్మము యొక్క గర్భమునందు ఉపాసన చేయతగినవాడు).

  1. పద్మము గర్భముగా - పుట్టుకస్థానముగా గలవాడు - పద్మమునుండి పుట్టినవాడు - పద్మజుడు - చతుర్ముఖ బ్రహ్మ).
Transliteration
  1. padmasya hṛdayābhyasya madhyē upāsyatvāt padmagarbhaḥ.

(hṛdayamanē pērugala padmamu yokka garbhamunaṃdu upāsana cēyataginavāḍu).

  1. padmamu garbhamugā - puṭṭukasthānamugā galavāḍu - padmamunuṃḍi puṭṭinavāḍu - padmajuḍu - caturmukha brahma).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.