← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాద్మపురాణము pādmapurāṇamu

Original — తెలుగు

“పద్మ కల్పస్య మహాత్మ్యం తత్రయస్మా దుదాహృతం |

తస్మాత్ పాద్మం సమాఖ్యాతం పురాణంచ ద్వితీయకం ||“.

(పద్మకల్పము యొక్క మహాత్మ్యమును వర్ణించు గ్రంధము కనుక రెండవదగు పురాణము పాద్మపురాణమని చెప్పబడినది).

Transliteration

“padma kalpasya mahātmyaṃ tatrayasmā dudāhṛtaṃ |

tasmāt pādmaṃ samākhyātaṃ purāṇaṃca dvitīyakaṃ ||“.

(padmakalpamu yokka mahātmyamunu varṇiṃcu graṃdhamu kanuka reṃḍavadagu purāṇamu pādmapurāṇamani ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.