(భగవంతుని పాదముల మీదను రేఖలు - ధ్వజము, పద్మము, ఛత్రము, చక్రము, శంఖము, వజ్రాయుధము, పాశము, అంకుశము, మత్స్యము - వీటిలో నొకటి).
పద్మయా భార్యయాసాకం పద్మజేన సుతేనచ |
కుటుంబీ పద్మనాభోహం వసామీత్యేవ సూచయన్ |
పద్మరేఖాం పాదపద్మే పద్మేశ త్వం ధరన్నసి ||“. (శ్రీ వెంకటేశమాహత్మ్యం - 2 - 36, 37)
(శ్రీలక్ష్మీపతివైన శ్రీవెంకటేశా ! నీపాదమహత్మ్యను కీర్తించు భక్తుల ఉత్తమమైన హృదయమను ఇండ్లలో ఎల్లపుడు భార్య అయిన లక్ష్మితోను, కుమారుడైన చతుర్ముఖ బ్రహ్మతోను కుటుంబముతోకూడ (సంసారివలె) నివసించుదును అని సూచించుటకు నీవు నీ పాదమందు పద్మరేఖను ధరించియున్నావు).
(bhagavaṃtuni pādamula mīdanu rēkhalu - dhvajamu, padmamu, chatramu, cakramu, śaṃkhamu, vajrāyudhamu, pāśamu, aṃkuśamu, matsyamu - vīṭilō nokaṭi).
padmayā bhāryayāsākaṃ padmajēna sutēnaca |
kuṭuṃbī padmanābhōhaṃ vasāmītyēva sūcayan |
padmarēkhāṃ pādapadmē padmēśa tvaṃ dharannasi ||“. (śrī veṃkaṭēśamāhatmyaṃ - 2 - 36, 37)
(śrīlakṣmīpativaina śrīveṃkaṭēśā ! nīpādamahatmyanu kīrtiṃcu bhaktula uttamamaina hṛdayamanu iṃḍlalō ellapuḍu bhārya ayina lakṣmitōnu, kumāruḍaina caturmukha brahmatōnu kuṭuṃbamutōkūḍa (saṃsārivale) nivasiṃcudunu ani sūciṃcuṭaku nīvu nī pādamaṃdu padmarēkhanu dhariṃciyunnāvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.