← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచ గౌడులు paṃca gauḍulu

Original — తెలుగు

“శ్లో||. సారస్వతాః కన్యాకుబ్జాః గౌడాః ఉత్కలమైధిలాః |

పంచ గౌడాః ఇతిప్రోక్తాః వింధ్యస్యోత్తర వాసినః ||“.

(వింధ్యపర్వతమునకు ఉత్తరమున నివసించువారు సారస్వతులు, కన్యాకుబ్జులు. గౌడులు,ఉత్కలమైధిలులు - ఈ అయిదుగురు పంచగౌడులు - అని చెప్పబడుచున్నారు -).

Transliteration

“ślō||. sārasvatāḥ kanyākubjāḥ gauḍāḥ utkalamaidhilāḥ |

paṃca gauḍāḥ itiprōktāḥ viṃdhyasyōttara vāsinaḥ ||“.

(viṃdhyaparvatamunaku uttaramuna nivasiṃcuvāru sārasvatulu, kanyākubjulu. gauḍulu,utkalamaidhilulu - ī ayiduguru paṃcagauḍulu - ani ceppabaḍucunnāru -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.