మన్మధుడు.
“అరవింద మశోకంచ చూతం చ నవమల్లికా |
నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయకాః |
(అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము అను అయిదు పుష్పములు -పుష్పములవలె మృదువుగానుండు అయిదు - బాణములుగా గలవాడు) - (మన్మధుడు).
manmadhuḍu.
“araviṃda maśōkaṃca cūtaṃ ca navamallikā |
nīlōtpalaṃ ca paṃcaitē paṃcabāṇasya sāyakāḥ |
(araviṃdamu, aśōkamu, cūtamu, navamallika, nīlōtpalamu anu ayidu puṣpamulu -puṣpamulavale mṛduvugānuṃḍu ayidu - bāṇamulugā galavāḍu) - (manmadhuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.