← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచభేదములు paṃcabhēdamulu

Original — తెలుగు
  1. జీవేశ్వరుల భేదము –

  2. జీవులలో పరస్పర భేదము

  3. జీవులకు జడపదార్థములకుగల భేదము

  4. ఈశ్వరునకు జడపదార్థములకు గల భేదము. 5. జడపదార్థములలో పరస్పర భేదము -జీవుడు, జడపదార్థములు భగవంతుడే కనుక ఈ భేదములు కల్పితములు.

  1. “జీవేశ్వరయోర్బిధా చైవ జీవ భేదః పరస్పరం |

జడేశయో ర్జడానాం చ జడజీవ భిదా తథా |

పంచ భేదైమే నిత్యాః సర్వావస్థాసు సర్వ శః ||“.

(జీవునకు, ఈశ్వరునకు గల భేదము, జీవులలో ఒక జీవికి ఇంకొక జీవికిగలభేదము, జడపదార్థములకు ఈశ్వరునకు గల భేదము, జడములలో ఒకదానితో ఇంకొకదానికి గల భేదము - అని భేదములు అయిదువిధములు).

Transliteration
  1. jīvēśvarula bhēdamu –

  2. jīvulalō paraspara bhēdamu

  3. jīvulaku jaḍapadārthamulakugala bhēdamu

  4. īśvarunaku jaḍapadārthamulaku gala bhēdamu. 5. jaḍapadārthamulalō paraspara bhēdamu -jīvuḍu, jaḍapadārthamulu bhagavaṃtuḍē kanuka ī bhēdamulu kalpitamulu.

  1. “jīvēśvarayōrbidhā caiva jīva bhēdaḥ parasparaṃ |

jaḍēśayō rjaḍānāṃ ca jaḍajīva bhidā tathā |

paṃca bhēdaimē nityāḥ sarvāvasthāsu sarva śaḥ ||“.

(jīvunaku, īśvarunaku gala bhēdamu, jīvulalō oka jīviki iṃkoka jīvikigalabhēdamu, jaḍapadārthamulaku īśvarunaku gala bhēdamu, jaḍamulalō okadānitō iṃkokadāniki gala bhēdamu - ani bhēdamulu ayiduvidhamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.