ధనమునకు సంబంధించినవి పంచ దశ అనర్థములు గలవు : -
(1) ధనప్రాప్తికొఱకు చౌర్యము, హింస, అనృతభాషణములు, దంభము, లోభము, క్రోధము. (ఆరు).
(2) ప్రాప్త ధనమందు - గర్వము, అభిమానము, స్నేహత్యాగము, ద్వేషము, అవిశ్వాసము, అసూయ, స్త్రీ వ్యసనము,మధ్యపానము, జూదము (తొమ్మిది). ఇవి అన్నియు కలిసి పదిహేను అనర్థములు
dhanamunaku saṃbaṃdhiṃcinavi paṃca daśa anarthamulu galavu : -
(1) dhanaprāptikoṟaku cauryamu, hiṃsa, anṛtabhāṣaṇamulu, daṃbhamu, lōbhamu, krōdhamu. (āru).
(2) prāpta dhanamaṃdu - garvamu, abhimānamu, snēhatyāgamu, dvēṣamu, aviśvāsamu, asūya, strī vyasanamu,madhyapānamu, jūdamu (tommidi). ivi anniyu kalisi padihēnu anarthamulu
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.