← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచదేవ వృక్షములు paṃcadēva vṛkṣamulu

Original — తెలుగు

పంచైతే దేవ తరవో మందారః పారిజాతకః |

సంతానః కల్పవృక్షశ్చపుంసివా హరిచందనం ||”

ఇత్యమరః.

(మందారము, పారిజాతము, మొదలగు దేవలోకములోని వృక్షములు - మందారము, పారిజాతముసంతానము, కల్పవృక్షము, హరిచందనము).

Transliteration

paṃcaitē dēva taravō maṃdāraḥ pārijātakaḥ |

saṃtānaḥ kalpavṛkṣaścapuṃsivā haricaṃdanaṃ ||”

ityamaraḥ.

(maṃdāramu, pārijātamu, modalagu dēvalōkamulōni vṛkṣamulu - maṃdāramu, pārijātamusaṃtānamu, kalpavṛkṣamu, haricaṃdanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.