(గార్హస్పత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము, సభ్యావసభ్యములు అని అగ్నులు అయిదు - ఇంటిలోనిత్యముంచవలసినది గార్హస్పత్యము. దక్షిణాగ్ని. అవహినీయము, యజ్ఞయాగములు మొదలగువాటియందు హోమము చేయుటకై వినియోగింపబడునది. సభ్యాగ్ని - కొందఱు మనుజలకు వేడిమినిచ్చుకొఱకు చేసినది. అనభ్యాగ్ని ఇంటిలో మామూలుగా నుండు అగ్ని).
(gārhaspatyamu, dakṣiṇāgni, āhavanīyamu, sabhyāvasabhyamulu ani agnulu ayidu - iṃṭilōnityamuṃcavalasinadi gārhaspatyamu. dakṣiṇāgni. avahinīyamu, yajñayāgamulu modalaguvāṭiyaṃdu hōmamu cēyuṭakai viniyōgiṃpabaḍunadi. sabhyāgni - koṃdaṟu manujalaku vēḍiminiccukoṟaku cēsinadi. anabhyāgni iṃṭilō māmūlugā nuṃḍu agni).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.