యదవధి పరశురామేణైక వింశతి వారం క్షత్రియాన్ హత్వా తద్రుధిరైః కురుక్షేత్రేపంచ హ్రదాన్ విధాయ పితృణాం తర్పణమకారి, తదవధి తన్మహాతీర్థం జాతమితి పురాణ ప్రసిద్ధిః.పరశురామః కిల క్షత్ర క్షయం కృత్వా కురుక్షేత్రే రామహ్రద తీర్థే క్షత్రశోణిత బలేన పితృఊనతాఘీదితి పౌరాణికాః. తత్ర అద్యాపి జగత్ స్నాతి అవగతపాపం చ భవతి. ప్రాణినాం పాపసంబందాదేవ సంతాపః తత్తీర్థ స్నానేన తు సర్వం పాపం విలయంగతమతి, తతః సంతాపనాశో అప్యభూత్ ఇతి.
(పరశురాముడు ఇరువదియొక్కమార్లు క్షత్రియులను చంపి వారి రక్తముతో కురుక్షేత్రమందుఅయిదు సరస్సులను నిర్మించి పితృవులకు తర్పణముచేసెను. అప్పటినుండి అదిమహాతీర్థమాయెనుఅని పురాణములలో ప్రసిద్ధి పొందినది. పరశురాముడు క్షత్రియులను చంపి కురుక్షేత్రమందు రామహృదమను తీర్థమందు క్షత్రియుల రక్తముతో కలిసిన జలములతో (రక్తములను జలములతో)
పితృవులకు తర్పణమొనరించెను. అని పౌరాణికులు చెప్పుచున్నారు. ఆ క్షేత్రములో ఇప్పుడుకూడస్నానము చేయువారి పాపములన్నియు పోవును).
yadavadhi paraśurāmēṇaika viṃśati vāraṃ kṣatriyān hatvā tadrudhiraiḥ kurukṣētrēpaṃca hradān vidhāya pitṛṇāṃ tarpaṇamakāri, tadavadhi tanmahātīrthaṃ jātamiti purāṇa prasiddhiḥ.paraśurāmaḥ kila kṣatra kṣayaṃ kṛtvā kurukṣētrē rāmahrada tīrthē kṣatraśōṇita balēna pitṛūnatāghīditi paurāṇikāḥ. tatra adyāpi jagat snāti avagatapāpaṃ ca bhavati. prāṇināṃ pāpasaṃbaṃdādēva saṃtāpaḥ tattīrtha snānēna tu sarvaṃ pāpaṃ vilayaṃgatamati, tataḥ saṃtāpanāśō apyabhūt iti.
(paraśurāmuḍu iruvadiyokkamārlu kṣatriyulanu caṃpi vāri raktamutō kurukṣētramaṃduayidu sarassulanu nirmiṃci pitṛvulaku tarpaṇamucēsenu. appaṭinuṃḍi adimahātīrthamāyenuani purāṇamulalō prasiddhi poṃdinadi. paraśurāmuḍu kṣatriyulanu caṃpi kurukṣētramaṃdu rāmahṛdamanu tīrthamaṃdu kṣatriyula raktamutō kalisina jalamulatō (raktamulanu jalamulatō)
pitṛvulaku tarpaṇamonariṃcenu. ani paurāṇikulu ceppucunnāru. ā kṣētramulō ippuḍukūḍasnānamu cēyuvāri pāpamulanniyu pōvunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.