← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాంచజన్యం pāṃcajanyaṃ

Original — తెలుగు
  1. పంచజనోనామ కశ్చి దసురః, తత్ర భవః పాంచజన్యం.

(పంచజనుడను రాక్షసుని యొక్క యెముకలచేత నేర్పడినదగుటచేత శ్రీకృష్ణిని శంఖమునకు పాంచజన్యమని పేరు గలిగినది).

  1. “ధృవునకు సమస్త భూతంబులకు నంతర్యామి యైన ఈశ్వరుండాతని తలంపెఱింగి వేదమయంబైన తన శంఖంబుచేత నబ్బాలును కపోలతలంబంటిన - -” (శ్రీమదంధ్రమహాభాగవతము - 4 - 9 -)
Transliteration
  1. paṃcajanōnāma kaści dasuraḥ, tatra bhavaḥ pāṃcajanyaṃ.

(paṃcajanuḍanu rākṣasuni yokka yemukalacēta nērpaḍinadaguṭacēta śrīkṛṣṇini śaṃkhamunaku pāṃcajanyamani pēru galiginadi).

  1. “dhṛvunaku samasta bhūtaṃbulaku naṃtaryāmi yaina īśvaruṃḍātani talaṃpeṟiṃgi vēdamayaṃbaina tana śaṃkhaṃbucēta nabbālunu kapōlatalaṃbaṃṭina - -” (śrīmadaṃdhramahābhāgavatamu - 4 - 9 -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.