“చూపు అని వ్యహరింపబడుచున్నది మనస్సే. ఇదియే హృదయాకాశము. దానిలో అయిదు ఆకాశములుండును –
1. గుణరహితాకాశము,
2. పరాకాశము,
3. మహాకాశము,
4. తత్వాకాశము,
5. సూర్యాకాశము.
“cūpu ani vyahariṃpabaḍucunnadi manassē. idiyē hṛdayākāśamu. dānilō ayidu ākāśamuluṃḍunu –
1. guṇarahitākāśamu,
2. parākāśamu,
3. mahākāśamu,
4. tatvākāśamu,
5. sūryākāśamu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.