← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచక్లేశములు paṃcaklēśamulu

Original — తెలుగు
  1. “అవిద్యా (అ)స్మితారాగ ద్వేషాభి నివేశాః పంచ క్లేశాః” (పతంజలి - 2 - 3)

(అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనునవి పంచక్లేశములు. అవిద్యవలన అస్మి,అస్మితవలన రాగము, రాగమువలన ద్వేషము, ద్వేషమువలన అభినివేశము కలుగుచున్నవి).

  1. “అవిద్యా, అస్మితా, రాగం, ద్వేషశ్చ, విపదాంవర |

వదంత్యభి నివేశశ్చ క్లేశాన్ పంచత్వమాగతాన్ ||“.

(అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము - ఈ అయిదున్నూ క్లేశములని చెప్పబడుచున్నవి.అవిద్య అనగా అజ్ఞానము, అస్మిత అనగా నేనే ఇవన్నియు అనుకొనుట. రాగమనగా విషయములందు,తనకు సుఖమును కలుగచేయు వాటియందు అనురాగము కలిగియుండుట. ద్వేషము అనగా ఇతరులనుద్వేషించుట. అభినివేశమనగా చూచిన ప్రతిదానివలన భయము చెందుట).

  1. తమో మోహో మహా మోహాః తామిశ్రమ ధ పండితాః |

అంధతామిశ్రమత్యాహుః క్లేశాన్ పంచధా స్థితాన్ ||“.

(తమము, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము - ఇవి అయిదు క్లేశములు).

Transliteration
  1. “avidyā (a)smitārāga dvēṣābhi nivēśāḥ paṃca klēśāḥ” (pataṃjali - 2 - 3)

(avidya, asmita, rāgamu, dvēṣamu, abhinivēśamu anunavi paṃcaklēśamulu. avidyavalana asmi,asmitavalana rāgamu, rāgamuvalana dvēṣamu, dvēṣamuvalana abhinivēśamu kalugucunnavi).

  1. “avidyā, asmitā, rāgaṃ, dvēṣaśca, vipadāṃvara |

vadaṃtyabhi nivēśaśca klēśān paṃcatvamāgatān ||“.

(avidya, asmita, rāgamu, dvēṣamu, abhinivēśamu - ī ayidunnū klēśamulani ceppabaḍucunnavi.avidya anagā ajñānamu, asmita anagā nēnē ivanniyu anukonuṭa. rāgamanagā viṣayamulaṃdu,tanaku sukhamunu kalugacēyu vāṭiyaṃdu anurāgamu kaligiyuṃḍuṭa. dvēṣamu anagā itarulanudvēṣiṃcuṭa. abhinivēśamanagā cūcina pratidānivalana bhayamu ceṃduṭa).

  1. tamō mōhō mahā mōhāḥ tāmiśrama dha paṃḍitāḥ |

aṃdhatāmiśramatyāhuḥ klēśān paṃcadhā sthitān ||“.

(tamamu, mōhamu, mahāmōhamu, tāmiśramu, aṃdhatāmiśramu - ivi ayidu klēśamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.