← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచకృత్యలు paṃcakṛtyalu

Original — తెలుగు
  1. సృష్టి స్థితి సంహార, తిరోధాన, అనుగ్రహాః పంచవిధకృత్యాః.

(సృష్టించుట, స్థితి(పోషించుట), సంహరించుట, తిరోథానము, అనుగ్రహము అనునవి అయిదుకృత్యలు).

  1. పంచవిధం తత్కృత్యం సృష్టి స్థితి, సం హృతి తిరోభావాః తద్వదనుగ్రహ కరణం ప్రోక్తుం సతతోదితస్యాస్యేతి వచనోక్తాని పంచకృత్యాని, తేషాం విధాత్రీ, కర్త్రీ.

(దేవియొక్క కృత్యలు - అయిదువిధములు - సృష్టి, స్థితి, సంహృతి తిరోభావము, అనుగ్రహకరణము -).

Transliteration
  1. sṛṣṭi sthiti saṃhāra, tirōdhāna, anugrahāḥ paṃcavidhakṛtyāḥ.

(sṛṣṭiṃcuṭa, sthiti(pōṣiṃcuṭa), saṃhariṃcuṭa, tirōthānamu, anugrahamu anunavi ayidukṛtyalu).

  1. paṃcavidhaṃ tatkṛtyaṃ sṛṣṭi sthiti, saṃ hṛti tirōbhāvāḥ tadvadanugraha karaṇaṃ prōktuṃ satatōditasyāsyēti vacanōktāni paṃcakṛtyāni, tēṣāṃ vidhātrī, kartrī.

(dēviyokka kṛtyalu - ayiduvidhamulu - sṛṣṭi, sthiti, saṃhṛti tirōbhāvamu, anugrahakaraṇamu -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.