“అనుకూలాం, విమలాంగీం, కులజాం, కుశలాం, సుశీల సంపన్నాం |
పంచలకారాం భార్యాం పురుషః పుణ్యోదయాల్లభేత్ ||”
(అనుకూలవతి, విమలాంగి, సత్కులమున పుట్టినది, ఆరోగ్యము కలది, మంచిగుణములు కలదియగు భార్య పురుషుడు చేసిన భాగ్యము కొలది కలుగును. ఈ అయిదు గుణములలోను లకారమున్నందున ఇవి పంచ లకారములని చెప్పబడినవి)
“anukūlāṃ, vimalāṃgīṃ, kulajāṃ, kuśalāṃ, suśīla saṃpannāṃ |
paṃcalakārāṃ bhāryāṃ puruṣaḥ puṇyōdayāllabhēt ||”
(anukūlavati, vimalāṃgi, satkulamuna puṭṭinadi, ārōgyamu kaladi, maṃciguṇamulu kaladiyagu bhārya puruṣuḍu cēsina bhāgyamu koladi kalugunu. ī ayidu guṇamulalōnu lakāramunnaṃduna ivi paṃca lakāramulani ceppabaḍinavi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.