← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచమహా పురాణములు paṃcamahā purāṇamulu

Original — తెలుగు

“బ్రహ్మం, పాద్మం, వైష్ణవంచ, శైవం భాగవతం శుభం|” ఇతి శ్లోకే పంచమంఇత్యర్థః భాగవతం. అయంచ శ్లోకః పురాణాంతరే మహా పురాణాం ఉక్తం - అతః ఏవ తస్య భాగవతస్యమహా పురాణత్వం.

(బ్రహ్మము, పాద్మం (పద్మపురాణము), వైష్ణవము - (విష్ణుపురాణము), శైవము (శివపురాణము), భాగవతము అని అయిదు మహాపురాణములు ఇంకొక పురాణమందు చెప్పబడినవి. అందుచేత భాగవతముమహాపురాణమని చెప్పబడినది).

Transliteration

“brahmaṃ, pādmaṃ, vaiṣṇavaṃca, śaivaṃ bhāgavataṃ śubhaṃ|” iti ślōkē paṃcamaṃityarthaḥ bhāgavataṃ. ayaṃca ślōkaḥ purāṇāṃtarē mahā purāṇāṃ uktaṃ - ataḥ ēva tasya bhāgavatasyamahā purāṇatvaṃ.

(brahmamu, pādmaṃ (padmapurāṇamu), vaiṣṇavamu - (viṣṇupurāṇamu), śaivamu (śivapurāṇamu), bhāgavatamu ani ayidu mahāpurāṇamulu iṃkoka purāṇamaṃdu ceppabaḍinavi. aṃducēta bhāgavatamumahāpurāṇamani ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.