← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచాంగములు paṃcāṃgamulu

Original — తెలుగు
  1. శ్లో||. సహాయాస్సాధనోపాయాః విభాగో దేశకాలయోః |

వినీ పాతప్రతీకారఃసిద్ధిః పంచాంగమిష్యతే ||.

“కర్మణామారం భోపాయః పురుష ద్రవ్య సంపత్తో దేశకాలవిభాగఃవిని పాత ప్రతీకారః, కార్య సిద్ధిశ్చ ఇతి పంచాంగాని, యధాహ కామందకః”.

(కార్య సాధనోపాయములు, ద్రవ్యము, సంపద, దేశకాలవిభాగము, వినిపాతప్రతీకారము, కార్యసిద్ధిఅని మంత్రమునకు అయిదు అంగములు కలవు. ఈ అయిదింటిని బాగుగ నిర్ణయించుకొని మంత్రమునునడిపించెనేని సమస్త కార్యములు దిగ్విజయముగా సిద్ధించును).

  1. తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణము - ఈ అయిదింటిని తెలిపెడిది పంచాంగము.
Transliteration
  1. ślō||. sahāyāssādhanōpāyāḥ vibhāgō dēśakālayōḥ |

vinī pātapratīkāraḥsiddhiḥ paṃcāṃgamiṣyatē ||.

“karmaṇāmāraṃ bhōpāyaḥ puruṣa dravya saṃpattō dēśakālavibhāgaḥvini pāta pratīkāraḥ, kārya siddhiśca iti paṃcāṃgāni, yadhāha kāmaṃdakaḥ”.

(kārya sādhanōpāyamulu, dravyamu, saṃpada, dēśakālavibhāgamu, vinipātapratīkāramu, kāryasiddhiani maṃtramunaku ayidu aṃgamulu kalavu. ī ayidiṃṭini bāguga nirṇayiṃcukoni maṃtramununaḍipiṃcenēni samasta kāryamulu digvijayamugā siddhiṃcunu).

  1. tidhi, vāramu, nakṣatramu, yōgamu, karaṇamu - ī ayidiṃṭini telipeḍidi paṃcāṃgamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.