← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచసంస్కారములు paṃcasaṃskāramulu

Original — తెలుగు

“తాపః పుండ్రస్త థానామ మంత్రో యోగాశ్చ్య పంచమః”. అమీ పరమసంస్కారాః పరమై కాంతి హేతువః.

“చక్రాంకితమైన తర్వాత నూర్థ్వపుండ్రముల ధరింపచేసి వైష్ణవదాసనామమిడి నారాయాణాష్టాక్షరినుపదేశించిరి. అనంతరము వరదరాజస్వామి యర్చా విగ్రహము నిత్యదేతార్చనకై యనుగ్రహించిరి”.

Transliteration

“tāpaḥ puṃḍrasta thānāma maṃtrō yōgāścya paṃcamaḥ”. amī paramasaṃskārāḥ paramai kāṃti hētuvaḥ.

“cakrāṃkitamaina tarvāta nūrthvapuṃḍramula dhariṃpacēsi vaiṣṇavadāsanāmamiḍi nārāyāṇāṣṭākṣarinupadēśiṃciri. anaṃtaramu varadarājasvāmi yarcā vigrahamu nityadētārcanakai yanugrahiṃciri”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.