“ఖండినీ, పేషిణీ, భుల్లీ, ఉదకుంభాచమర్జనీ |
పంచసూనా గృవస్థస్య తాభిఃస్వర్గంనవిందతి ||” (ఇతి మనుః)
“యా యధోక్తాః పంచ సంఖ్యాకాః గృహస్థస్య సూనాః తా యో వాహయన్నా పాదయన్ వర్తతే తేన ప్రాణినః బుద్ధి పూర్వకం అబుద్ధి పూర్వకం చ బుధ్యంతే తత్ప్రయుక్తం సర్వమపి పాపంమహాయజ్ఞానుష్ఠానాత్ ప్రణశ్యంతి” (శ్రీ ఆనందగిరి)
(ఖండిని (కత్తి), పేషిణి (సన్నికలు), భుల్లి (పొయ్యి), ఉదకుంభము (నీరుతో ఉంచిన కుండ),మార్జని (చీపురు) - ఈ అయిదు సూనలు. గృహస్థులు నిత్యము వాడుకచేయు పనిముట్లు. వీటివాడుకలో ప్రాణిహింస కలుగుచున్నది, స్వర్గము కలుగదు. ఈ పనులు బుద్ధిపూర్వకముగా చేసినను, బుద్ధిపూర్వకముగా గాకపోయినను బంధము కలుగచేయును. వీటివలన కలుగు పాపముపంచయజ్ఞములు చేయుటవలనపోవును). (చూడుము ” - ’ పంచ యజ్ఞములు ’).
“khaṃḍinī, pēṣiṇī, bhullī, udakuṃbhācamarjanī |
paṃcasūnā gṛvasthasya tābhiḥsvargaṃnaviṃdati ||” (iti manuḥ)
“yā yadhōktāḥ paṃca saṃkhyākāḥ gṛhasthasya sūnāḥ tā yō vāhayannā pādayan vartatē tēna prāṇinaḥ buddhi pūrvakaṃ abuddhi pūrvakaṃ ca budhyaṃtē tatprayuktaṃ sarvamapi pāpaṃmahāyajñānuṣṭhānāt praṇaśyaṃti” (śrī ānaṃdagiri)
(khaṃḍini (katti), pēṣiṇi (sannikalu), bhulli (poyyi), udakuṃbhamu (nīrutō uṃcina kuṃḍa),mārjani (cīpuru) - ī ayidu sūnalu. gṛhasthulu nityamu vāḍukacēyu panimuṭlu. vīṭivāḍukalō prāṇihiṃsa kalugucunnadi, svargamu kalugadu. ī panulu buddhipūrvakamugā cēsinanu, buddhipūrvakamugā gākapōyinanu baṃdhamu kalugacēyunu. vīṭivalana kalugu pāpamupaṃcayajñamulu cēyuṭavalanapōvunu). (cūḍumu ” - ’ paṃca yajñamulu ’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.