మన ఆదిశ్చ, ప్రాణాదిశ్చ, సత్వాదిశ్చ, భూతాదిశ్ఛ, పుణ్యాదిశ్చ ఏ తే పంచవర్గాః.
(మనస్సు, బుద్ధి, అంతఃకరణము, అహంకారము, అను నాలుగు కలిసి ఒకటి - ఒకవర్గు. ప్రాణము,అపానము, వ్యానము, ఉదానము, సమానము అను వాయువులు అయిదు ఒక వర్గు, సత్యము, రజస్సు,తమస్సు, అనుగుణములు మూడు ఒక వర్గు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను అయిదుకలిసి ఒక వర్గు. పుణ్యపాపములు రెండు ఒక వర్గు - ఈ అయిదున్నూ అయిదువిధముల వర్గులు).
mana ādiśca, prāṇādiśca, satvādiśca, bhūtādiścha, puṇyādiśca ē tē paṃcavargāḥ.
(manassu, buddhi, aṃtaḥkaraṇamu, ahaṃkāramu, anu nālugu kalisi okaṭi - okavargu. prāṇamu,apānamu, vyānamu, udānamu, samānamu anu vāyuvulu ayidu oka vargu, satyamu, rajassu,tamassu, anuguṇamulu mūḍu oka vargu. bhūmi, nīru, agni, vāyuvu, ākāśamu anu ayidukalisi oka vargu. puṇyapāpamulu reṃḍu oka vargu - ī ayidunnū ayiduvidhamula vargulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.