← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచయజ్ఞములు paṃcayajñamulu

Original — తెలుగు
  1. “శ్లో||. బ్రహ్మ యజ్ఞో దేవ యజ్ఞః పితృయజ్ఞః తదైవచ |

భూతయజ్ఞో నృయజ్ఞశ్య పంచయజ్ఞాః ప్రకీర్తితాః “.

(బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, నృయజ్ఞము అని యజ్ఞములు అయిదు విధములుగాచెప్పబడినవి).

  1. యదిగ్నౌ జుహాతి సదేవయజ్ఞో, యద్బిలిం కరోతి స భూతయజ్ఞః, యత్పితృభ్యో దదాతి సపితృయజ్ఞః,యత్స్వాధ్యాయమదీతే సబ్రహ్మ యజ్ఞో, యన్మనుష్యేభ్యో దదాతి సమనుష్య యజ్ఞః.

(దేవతల నుద్దేశించి అగ్నిలో హోమము చేయుట దేవయజ్ఞము, భూతములకు బలిదానము చేయుట -ఆహారమునిచ్చుట భూతయజ్ఞము, పితరులకు తర్పణమునిచ్చుట పితృయజ్ఞము, అధ్యయనముచేయుట -వేదము చదువుట - బ్రహ్మయజ్ఞము - మనుష్యులకు ఇచ్చుట - దానము చేయుట నృయజ్ఞము - ఈ ప్రకారము వారిని తృప్తిపరచుట - ఈ అయిదు అయిదు యజ్ఞములని చెప్పబడినవి).

Transliteration
  1. “ślō||. brahma yajñō dēva yajñaḥ pitṛyajñaḥ tadaivaca |

bhūtayajñō nṛyajñaśya paṃcayajñāḥ prakīrtitāḥ “.

(brahmayajñamu, dēvayajñamu, pitṛyajñamu, bhūtayajñamu, nṛyajñamu ani yajñamulu ayidu vidhamulugāceppabaḍinavi).

  1. yadignau juhāti sadēvayajñō, yadbiliṃ karōti sa bhūtayajñaḥ, yatpitṛbhyō dadāti sapitṛyajñaḥ,yatsvādhyāyamadītē sabrahma yajñō, yanmanuṣyēbhyō dadāti samanuṣya yajñaḥ.

(dēvatala nuddēśiṃci agnilō hōmamu cēyuṭa dēvayajñamu, bhūtamulaku balidānamu cēyuṭa -āhāramuniccuṭa bhūtayajñamu, pitarulaku tarpaṇamuniccuṭa pitṛyajñamu, adhyayanamucēyuṭa -vēdamu caduvuṭa - brahmayajñamu - manuṣyulaku iccuṭa - dānamu cēyuṭa nṛyajñamu - ī prakāramu vārini tṛptiparacuṭa - ī ayidu ayidu yajñamulani ceppabaḍinavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.