పంకజం లోకాత్మకం పద్మం నాభౌ యస్య సః, జగత్కారణః ఇత్యర్థః.
(పంకము అనగా బురద, దానిలో పుట్టినది పద్మము. లోకము అను పద్మము నాభియందు (బొడ్డులో) గలవాడు, పద్మరూపములోనున్న లోకము బొడ్డులోగలవాడు - జగత్తు పుట్టుటకు కారణమైనవాడు - విష్ణువు).
paṃkajaṃ lōkātmakaṃ padmaṃ nābhau yasya saḥ, jagatkāraṇaḥ ityarthaḥ.
(paṃkamu anagā burada, dānilō puṭṭinadi padmamu. lōkamu anu padmamu nābhiyaṃdu (boḍḍulō) galavāḍu, padmarūpamulōnunna lōkamu boḍḍulōgalavāḍu - jagattu puṭṭuṭaku kāraṇamainavāḍu - viṣṇuvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.