← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాపాచారః pāpācāraḥ

Original — తెలుగు

“కర్మేంద్రియాణి సం యమ్య య ఆస్తే మనసా స్మరన్ |

ఇంద్రియార్థాన్వి మూఢాత్మా మిధ్యా చారస్స ఉచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 7)

“రాగాద్యాక్రాంత చిత్తస్తు యో (అ)కుర్వ న్బహి రింద్రి యైః |

కర్మాణి మనసా రాగద్వేషాది ప్రేరితేన చ |

శబ్దాదీన్ సంస్మరన్ నిత్యం కర్మత్యక్త్యైవ తిష్టతి |

స సత్య శుద్ధ్య బావేన పాపాచారః ప్రకథ్యతే ||“. (గీతాభావప్రకాశము - 3 - 55, 56)

(కర్మేంద్రియములతో ఏ పనిని చేయకపోయినను, కర్మేంద్రియములను తన స్వాధీనములో నుంచు కొనినను,మనసులో విషయములందు అనురాగము కలిగి మనసులో వాటిని గుఱించి స్మరించువాడు - మనస్సును తన స్వాధీనములో నుంచనివాడు - కర్మలను విడిచిపెట్టినట్లు నటించువాడు చిత్తశుద్ధి లేనందున మిధ్యాచారుడే, పాపాచారుడే)

Transliteration

“karmēṃdriyāṇi saṃ yamya ya āstē manasā smaran |

iṃdriyārthānvi mūḍhātmā midhyā cārassa ucyatē ||“. (śrīmadbhagavadgīta - 3 - 7)

“rāgādyākrāṃta cittastu yō (a)kurva nbahi riṃdri yaiḥ |

karmāṇi manasā rāgadvēṣādi prēritēna ca |

śabdādīn saṃsmaran nityaṃ karmatyaktyaiva tiṣṭati |

sa satya śuddhya bāvēna pāpācāraḥ prakathyatē ||“. (gītābhāvaprakāśamu - 3 - 55, 56)

(karmēṃdriyamulatō ē panini cēyakapōyinanu, karmēṃdriyamulanu tana svādhīnamulō nuṃcu koninanu,manasulō viṣayamulaṃdu anurāgamu kaligi manasulō vāṭini guṟiṃci smariṃcuvāḍu - manassunu tana svādhīnamulō nuṃcanivāḍu - karmalanu viḍicipeṭṭinaṭlu naṭiṃcuvāḍu cittaśuddhi lēnaṃduna midhyācāruḍē, pāpācāruḍē)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.