చేసిన పాపము దాని ఫలితము ననుభవింపచేయక నశింపదు. (చూడుము - కర్మఫలము) - కాని పాపములు ఫలము నివ్వక నశించుమార్గములు ఈ క్రింద చెప్పబడినవి -
“స్తుత్వావిష్ణుః వాసుదేవం విపాపో జాయతే నరః |
విష్ణోస్సం పూజనాన్నిత్యం సర్వపాపం ప్రణస్యతి ||“.
(వాసుదేవుడైన శ్రీమహావిష్ణువును స్తోత్రము చేసినను - నిత్యము పూజించినను పాపములన్నియు నశించును).
హరియించును పాతకముల నంబుజనాభా
హరినీనామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరిశ్రీకృష్ణ “.
జపమున. సత్య శౌచముల, సన్నియమాది యమంబులం గృపా
నిపుణుల, దర్మవర్తనులు నిక్కము హృత్తును వాక్యజంపు పా
పపు గుది ద్రుంతురగ్ని శతపర్వ వనంబుల నేర్చు కైవడిన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 1 - 50)
ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ||“.
(శ్రీరాముని చరిత్రయగు శ్రీమద్రామాయణము శతకోటి అక్షరముగలది - అందులోని ఒక్కొక్క అక్షరమును చదివిన మహాపాతకములు నశించును).
(తెలిసి పట్టుకొనినను, తెలియక పట్టుకొనినను అగ్ని కాల్చునట్లు ఉత్తశ్లోకుడైన (ఉత్తమ కీర్తిగల) శ్రీమహావిష్ణువు యొక్క నామము తెలిసి స్మరించినను, తెలియక స్మరించినను పాపములను భస్మీభూతము చేయును).
ప్రాణాయామ శతేనైవ తత్పాపం నశ్యతే నృణాం |
ప్రాణాయామ సహస్రేణ యత్పాపం నశ్యతే నృణాం |
క్షణమాత్రేణ తత్పాపం హరేర్థ్యానాత్ ప్రణశ్యతి ||’
(ఒక పక్షము రోజులు ఉపవాసముచేసిన ఏ పాపము నశించునో, ప్రాణాయామము నూరు మార్లు చేసిన ఆ పాపము నశించును - ప్రాణాయామము వేయిమార్లు చేసిన ఏ పాపము చేసిన ఏ పాపము నశించునో అట్టి పాపము శ్రీహరిని క్షణమాత్రము ధ్యానము చేసినంతటనే నశించును).
యత్పాపం విలయం యాతి స్మతే నశ్యతి హరే ||“.
(వేలకొలది పర్యాయములు గంగానదిలో స్నానము చేయుటచేతను, కోటి పుష్కరములందు స్నానము చేయుటచేతను ఏ పాపము నశించునో ఆ పాపము శ్రీహరిని స్మరించినంతమాత్రమున నశించును).
త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన చ |
దేహ వాగ్బుద్ధిజం ధర్మజ్ఞాః శ్రద్ధ యాన్వితాః |
క్షి పంత్యఘం మహదపి వేణు గుల్మమి వానలః ||“. (శ్రీమద్భాగవతం - 6 - 1 - 13, 14). (చూడుము - 4)
(బ్రహ్మహత్యవలనకలుగు పాపము అశ్వమేధయాగమువలన దాటును - తొలగిపోవును).
క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ||.
(పరాత్పరుడైన భగవంతుని సాక్షాత్కారము కలిగిన పిమ్మట హృదయ గ్రంధి విడిపోవును; చేసిన కర్మ లన్నియు నశించిపోవును - అనగా, ఫలము లేకుండ అణగి పోవును).
అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచ “. (శ్రీమద్భగవద్గీత - 18 - 66)
(సమస్తమైన ధర్మములను విడిచిపెట్టి, పాపమును నశింపచేసి మోక్షమును చేకూర్చగల మిగిలిన ధర్మములన్నింటిని విడిచిపెట్టి ఒక్కడినే అయిన నన్ను - ప్రపంచమంతటిలోని, అన్నింటిలోనున్న ఒక్కడినైన నన్ను శరణు పొందుము -- సమస్త పాపములనుండి నిన్ను నేను విముక్తినిగా చేయుదును).
హరంత్యఘం అంశ సంగాత్ తేష్వాస్తేహ్యఘభిద్ధరిః ||“. (శ్రీమద్భాగవతం - 2 - 2 - 6)
(సాధువులు, సన్యాసులు, శాంతులు, బ్రహ్మిష్టులు, లోకములను పావనము చేయువారు - వారిలో శ్రీహరియుండుటవలన వారితోడి సంగము పాపములను హరించును). .
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1198)
కమలలోచను గూర్చి యాగంబు సేయు
కర్మమున బాయునెట్టి దుష్కర్మమైన
నిదియె ధర్మబుగాగ నీమది దలంపు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం -10 - ఉ.భా, - 1123)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం.10 - ఉ.భా. - 939)
మల్లికార్జున వో రాజన్! యత్ర తిష్టతి నిత్యశః |
తత్రైవ శిఖరం రమ్యం పర్వతో పరిశోభితం |
శృంగ దర్శనమాత్రేణ ముక్తిరేవ న సంశయః |
అత్రగంగా మహారమ్యా పాతాళేతి సమాశ్రితా |
తత్రస్నాన మాత్రేణ మహాపాపైః ప్రముచ్యతే ||“. (పద్మపురాణము - ఉత్తరఖండము)
(శ్రీశైల పర్వతము అన్నిచోట్లనుండి కనబడుచుండును. అక్కడ మల్లికార్జునుడు ఎల్లపుడు ఉండును. ఆ పర్వత శిఖరమును చూచినంత మాత్రమున ముక్తి కలుగును - సంశయములేదు - ఇక్కడ గంగ - పాతాళగంగ - ఆశ్రయించుకొని యున్నది. అందులో స్నానముచేసినంతమాత్రమున సమస్తమైన పాపములు తొలగి పోవును).
ప పరిత్యాగముసేయు, గావున హరిం భావించుచుం బాడుచున్
జపముల్ సేయుచు వీనులన్ వినుచు, నశ్రాంతంబు గీర్తించుచుం
దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా, తత్వజ్ఞ చింతింపుమా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 60)
సప్త జన్మ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి ||“. (వామనపురాణం -)
(వృషభాచలమందు ఒక్క ఘడియమాత్రము నివసించినవాడు ఏడు జన్మలలో చేసినపాపము నశించును).
(భగవన్నామము జపించిన పాపము లేకుండపోవును)
ఏవం యత్రాపి కురుతే తేనపాపైః ప్రముచ్యతే ||“.
(మహాపుణ్యమైన మాఘమాసమందు గోష్పాదమంత నీటిలో స్నానము చేసిన, ఇట్లు ఎక్కడ చేసినను పాపములు పోవును).
భూతహత్యాం తధైవైకాం నయజ్ఞైః మార్ష్ణు మర్హతి ||“. (శ్రీమద్భాగవతం - 1 - 8 - 52)
“యథా సూరా పాన ప్రయుక్త మదాదికం పునస్సురాపానేన న నిరాకర్తుం శక్యతే, ఏవం పితృభ్రాతృ గురుప్రభుతి బహు బంధు వినాశన కృత పాపనివహః బహుపశ్యాది వధ మిశ్రేణ స్వయం గ్రోహరూపేణ యజ్ఞాది నా నివర్తయితుం న శక్యతే - ప్రాయశ్చిత్తాయ క్రియమాణస్య యజ్ఞే దేరపి బహు పశు హింసా గర్భత్వేన పాప సంపాదకత్వాత్ ఇతి భావః”.
(బురదనీరు బురదనీటితో కడిగి శుద్ధిచేయుటకు వీలుకానట్లు, కల్లు ద్రాటచేత మదించినవాని మత్తుఇంకను కల్లు త్రాగుతచేత్య నివారించ బడనట్లు, తండ్రులు, అన్నదమ్ములు, గురువులు, మొదలగు అనేక బంధువులను చంపించిన పాపము అనేక పశువులను చంపు యజ్ఞములచేత నివారణ చేయుటకు సాధ్యముకాదు. ప్రాయశ్చిత్తము కొఱకు చేయు యజ్ఞ యాగాదులలో పశుహింస చేయవలసియుండుటచేత దానివలన మఱికొంత పాపము కలుగుటయే కాని పాపనివారణము కానేరదు).
“గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగ మేధాది యాగంబులచేత బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబులవలన విడివడి నిర్మలుండగునని నిగమంబులు నిగమించు, బంకంబున బంకిల స్థహలంబునకు మధ్యమున మధ్యభాండమునకు శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబులయిన యాగంబులచేతం బురుషులకు బాప బాహుళ్యంబకాని పాప నిర్ముక్తి గాదని శంకించెద”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 8 - 166)
ర్భావక చిత్తమున్ వెడగుపాటును జెందకమున్న మేనిలో
జీవము వెల్గుచుండ దన చెల్వము దప్పకమున్న పన్నుగా
బావన చిత్తుడై యఘము బాయు తెఱంగొనరింపగా దగున్.
క. కాలంబెడగనిపాపము
మూలము జెఱుపంగవలయు, మును రోగములం
దేలిన దోషము నెఱుగుచు
వాలాయము దాని నడచు వైద్యుని భంగిన్“. (శ్రీమదాంధ్రం,అహాభాగవతము - 6 - 1 - 44, 45)
cēsina pāpamu dāni phalitamu nanubhaviṃpacēyaka naśiṃpadu. (cūḍumu - karmaphalamu) - kāni pāpamulu phalamu nivvaka naśiṃcumārgamulu ī kriṃda ceppabaḍinavi -
“stutvāviṣṇuḥ vāsudēvaṃ vipāpō jāyatē naraḥ |
viṣṇōssaṃ pūjanānnityaṃ sarvapāpaṃ praṇasyati ||“.
(vāsudēvuḍaina śrīmahāviṣṇuvunu stōtramu cēsinanu - nityamu pūjiṃcinanu pāpamulanniyu naśiṃcunu).
hariyiṃcunu pātakamula naṃbujanābhā
harinīnāma mahātmyamu
hari hari pogaḍaṃga vaśame hariśrīkṛṣṇa “.
japamuna. satya śaucamula, sanniyamādi yamaṃbulaṃ gṛpā
nipuṇula, darmavartanulu nikkamu hṛttunu vākyajaṃpu pā
papu gudi druṃturagni śataparva vanaṃbula nērcu kaivaḍin “. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 1 - 50)
ēkaika makṣaraṃ prōktaṃ mahāpātaka nāśanaṃ ||“.
(śrīrāmuni caritrayagu śrīmadrāmāyaṇamu śatakōṭi akṣaramugaladi - aṃdulōni okkokka akṣaramunu cadivina mahāpātakamulu naśiṃcunu).
(telisi paṭṭukoninanu, teliyaka paṭṭukoninanu agni kālcunaṭlu uttaślōkuḍaina (uttama kīrtigala) śrīmahāviṣṇuvu yokka nāmamu telisi smariṃcinanu, teliyaka smariṃcinanu pāpamulanu bhasmībhūtamu cēyunu).
prāṇāyāma śatēnaiva tatpāpaṃ naśyatē nṛṇāṃ |
prāṇāyāma sahasrēṇa yatpāpaṃ naśyatē nṛṇāṃ |
kṣaṇamātrēṇa tatpāpaṃ harērthyānāt praṇaśyati ||’
(oka pakṣamu rōjulu upavāsamucēsina ē pāpamu naśiṃcunō, prāṇāyāmamu nūru mārlu cēsina ā pāpamu naśiṃcunu - prāṇāyāmamu vēyimārlu cēsina ē pāpamu cēsina ē pāpamu naśiṃcunō aṭṭi pāpamu śrīharini kṣaṇamātramu dhyānamu cēsinaṃtaṭanē naśiṃcunu).
yatpāpaṃ vilayaṃ yāti smatē naśyati harē ||“.
(vēlakoladi paryāyamulu gaṃgānadilō snānamu cēyuṭacētanu, kōṭi puṣkaramulaṃdu snānamu cēyuṭacētanu ē pāpamu naśiṃcunō ā pāpamu śrīharini smariṃcinaṃtamātramuna naśiṃcunu).
tyāgēna satya śaucābhyāṃ yamēna niyamēna ca |
dēha vāgbuddhijaṃ dharmajñāḥ śraddha yānvitāḥ |
kṣi paṃtyaghaṃ mahadapi vēṇu gulmami vānalaḥ ||“. (śrīmadbhāgavataṃ - 6 - 1 - 13, 14). (cūḍumu - 4)
(brahmahatyavalanakalugu pāpamu aśvamēdhayāgamuvalana dāṭunu - tolagipōvunu).
kṣīyaṃtē cāsya karmāṇi tasmin dṛṣṭē parāvarē ||.
(parātparuḍaina bhagavaṃtuni sākṣātkāramu kaligina pimmaṭa hṛdaya graṃdhi viḍipōvunu; cēsina karma lanniyu naśiṃcipōvunu - anagā, phalamu lēkuṃḍa aṇagi pōvunu).
ahaṃ tvā sarvapāpēbhyō mōkṣa yiṣyāmi māśuca “. (śrīmadbhagavadgīta - 18 - 66)
(samastamaina dharmamulanu viḍicipeṭṭi, pāpamunu naśiṃpacēsi mōkṣamunu cēkūrcagala migilina dharmamulanniṃṭini viḍicipeṭṭi okkaḍinē ayina nannu - prapaṃcamaṃtaṭilōni, anniṃṭilōnunna okkaḍinaina nannu śaraṇu poṃdumu -- samasta pāpamulanuṃḍi ninnu nēnu vimuktinigā cēyudunu).
haraṃtyaghaṃ aṃśa saṃgāt tēṣvāstēhyaghabhiddhariḥ ||“. (śrīmadbhāgavataṃ - 2 - 2 - 6)
(sādhuvulu, sanyāsulu, śāṃtulu, brahmiṣṭulu, lōkamulanu pāvanamu cēyuvāru - vārilō śrīhariyuṃḍuṭavalana vāritōḍi saṃgamu pāpamulanu hariṃcunu). .
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1198)
kamalalōcanu gūrci yāgaṃbu sēyu
karmamuna bāyuneṭṭi duṣkarmamaina
nidiye dharmabugāga nīmadi dalaṃpu “. (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ -10 - u.bhā, - 1123)
(śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ.10 - u.bhā. - 939)
mallikārjuna vō rājan! yatra tiṣṭati nityaśaḥ |
tatraiva śikharaṃ ramyaṃ parvatō pariśōbhitaṃ |
śṛṃga darśanamātrēṇa muktirēva na saṃśayaḥ |
atragaṃgā mahāramyā pātāḷēti samāśritā |
tatrasnāna mātrēṇa mahāpāpaiḥ pramucyatē ||“. (padmapurāṇamu - uttarakhaṃḍamu)
(śrīśaila parvatamu annicōṭlanuṃḍi kanabaḍucuṃḍunu. akkaḍa mallikārjunuḍu ellapuḍu uṃḍunu. ā parvata śikharamunu cūcinaṃta mātramuna mukti kalugunu - saṃśayamulēdu - ikkaḍa gaṃga - pātāḷagaṃga - āśrayiṃcukoni yunnadi. aṃdulō snānamucēsinaṃtamātramuna samastamaina pāpamulu tolagi pōvunu).
pa parityāgamusēyu, gāvuna hariṃ bhāviṃcucuṃ bāḍucun
japamul sēyucu vīnulan vinucu, naśrāṃtaṃbu gīrtiṃcucuṃ
dapasul sādhulu dhanyulaudurugadā, tatvajña ciṃtiṃpumā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 60)
sapta janma kṛtaṃ pāpaṃ takṣaṇādēva naśyati ||“. (vāmanapurāṇaṃ -)
(vṛṣabhācalamaṃdu okka ghaḍiyamātramu nivasiṃcinavāḍu ēḍu janmalalō cēsinapāpamu naśiṃcunu).
(bhagavannāmamu japiṃcina pāpamu lēkuṃḍapōvunu)
ēvaṃ yatrāpi kurutē tēnapāpaiḥ pramucyatē ||“.
(mahāpuṇyamaina māghamāsamaṃdu gōṣpādamaṃta nīṭilō snānamu cēsina, iṭlu ekkaḍa cēsinanu pāpamulu pōvunu).
bhūtahatyāṃ tadhaivaikāṃ nayajñaiḥ mārṣṇu marhati ||“. (śrīmadbhāgavataṃ - 1 - 8 - 52)
“yathā sūrā pāna prayukta madādikaṃ punassurāpānēna na nirākartuṃ śakyatē, ēvaṃ pitṛbhrātṛ guruprabhuti bahu baṃdhu vināśana kṛta pāpanivahaḥ bahupaśyādi vadha miśrēṇa svayaṃ grōharūpēṇa yajñādi nā nivartayituṃ na śakyatē - prāyaścittāya kriyamāṇasya yajñē dērapi bahu paśu hiṃsā garbhatvēna pāpa saṃpādakatvāt iti bhāvaḥ”.
(buradanīru buradanīṭitō kaḍigi śuddhicēyuṭaku vīlukānaṭlu, kallu drāṭacēta madiṃcinavāni mattuiṃkanu kallu trāgutacētya nivāriṃca baḍanaṭlu, taṃḍrulu, annadammulu, guruvulu, modalagu anēka baṃdhuvulanu caṃpiṃcina pāpamu anēka paśuvulanu caṃpu yajñamulacēta nivāraṇa cēyuṭaku sādhyamukādu. prāyaścittamu koṟaku cēyu yajña yāgādulalō paśuhiṃsa cēyavalasiyuṃḍuṭacēta dānivalana maṟikoṃta pāpamu kaluguṭayē kāni pāpanivāraṇamu kānēradu).
“gṛhasthāśrama dharmaṃbulaina turaṃga mēdhādi yāgaṃbulacēta buruṣuṃḍu brahmahatyādi pāpaṃbulavalana viḍivaḍi nirmaluṃḍagunani nigamaṃbulu nigamiṃcu, baṃkaṃbuna baṃkila sthahalaṃbunaku madhyamuna madhyabhāṃḍamunaku śuddhi saṃbhaviṃpani caṃdaṃbuna buddhipūrvaka jīvahiṃsanaṃbulayina yāgaṃbulacētaṃ buruṣulaku bāpa bāhuḷyaṃbakāni pāpa nirmukti gādani śaṃkiṃceda”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 8 - 166)
rbhāvaka cittamun veḍagupāṭunu jeṃdakamunna mēnilō
jīvamu velgucuṃḍa dana celvamu dappakamunna pannugā
bāvana cittuḍai yaghamu bāyu teṟaṃgonariṃpagā dagun.
ka. kālaṃbeḍaganipāpamu
mūlamu jeṟupaṃgavalayu, munu rōgamulaṃ
dēlina dōṣamu neṟugucu
vālāyamu dāni naḍacu vaidyuni bhaṃgin”. (śrīmadāṃdhraṃ,ahābhāgavatamu - 6 - 1 - 44, 45)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.