← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాపి pāpi

Original — తెలుగు
  1. పాపశీలః (పాపము చేయు స్వభావము గలవాడు).

  2. ప్రతిషిద్ధ కారీ. (నిషేధించిన పని చేయువాడు, చేయకూడనిపని చేయువాడు).

  3. పాపము చేయువాడు.

  4. “పాప దేహ వికారః యే కామక్రోధాదయః పరే |

లోభో మోహః. తథా తృష్ణా ద్వేషో రాగస్తథా మదః |

అసూయేర్ష్యా (అ)క్షమా శాస్తిః పాపాన్యేతాని నారవ |

న నిర్గతాని దేహాత్తు తావత్పాపయుతో నరః ||“. (దేవీ భాగవతము)

(కామము, క్రోధము, మొదలగునవి, లోభము, మోహము, తృష్ణ, ద్వేషము, రాగము, మదము, అసూయ, ఈర్ష, అశాంతి - ఇవి పాపములు - పాపదేహ వికారములు - ఇవి దేహమునుండి వెడలుపోవువరకు నరుడు పాపముతో కూడియున్నవాడే - పాపాత్ముడే - పాపియే).

Transliteration
  1. pāpaśīlaḥ (pāpamu cēyu svabhāvamu galavāḍu).

  2. pratiṣiddha kārī. (niṣēdhiṃcina pani cēyuvāḍu, cēyakūḍanipani cēyuvāḍu).

  3. pāpamu cēyuvāḍu.

  4. “pāpa dēha vikāraḥ yē kāmakrōdhādayaḥ parē |

lōbhō mōhaḥ. tathā tṛṣṇā dvēṣō rāgastathā madaḥ |

asūyērṣyā (a)kṣamā śāstiḥ pāpānyētāni nārava |

na nirgatāni dēhāttu tāvatpāpayutō naraḥ ||“. (dēvī bhāgavatamu)

(kāmamu, krōdhamu, modalagunavi, lōbhamu, mōhamu, tṛṣṇa, dvēṣamu, rāgamu, madamu, asūya, īrṣa, aśāṃti - ivi pāpamulu - pāpadēha vikāramulu - ivi dēhamunuṃḍi veḍalupōvuvaraku naruḍu pāpamutō kūḍiyunnavāḍē - pāpātmuḍē - pāpiyē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.