← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరాకాశము parākāśamu

Original — తెలుగు
  1. ఉత్కృష్టమైన ఆకాశస్వరూపము -

  2. “ద్వాదశాంతం, లలాటోర్ధ్వం కపాలోర్ద్యావసానకం ద్వ్యంగులోర్ధ్వం శిరోదేశా త్పరం వ్యోమ ప్రకీర్తితం ||”.

(లలాటముపైన కపాలమునకు మీదను, శిరస్సునుండి రెండు అంగలములపైన ఉన్నది పరాకాశము). ?.

Transliteration
  1. utkṛṣṭamaina ākāśasvarūpamu -

  2. “dvādaśāṃtaṃ, lalāṭōrdhvaṃ kapālōrdyāvasānakaṃ dvyaṃgulōrdhvaṃ śirōdēśā tparaṃ vyōma prakīrtitaṃ ||”.

(lalāṭamupaina kapālamunaku mīdanu, śirassunuṃḍi reṃḍu aṃgalamulapaina unnadi parākāśamu). ?.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.