← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరలోక గమనం paralōka gamanaṃ

Original — తెలుగు

“సందేహో నాత్రకర్తవ్యః సర్వధా నృపసత్తమ |

గమ్యాః సర్వేపి లోకా స్స్యుః మానవానాం నరాధిప |

అవశ్యం కృత పుణ్యానాం తాపసానాం నరాధిప |

పుణ్య సద్భావ ఏవాత్రగమనే కారణం నృప ||“. (దేవీ భాగవతం)

(మానవులు సమస్త లోకములకు వెళ్ళుటకు వీలున్నది - ముఖ్యముగా - పుణ్యాత్ములు, తాపసలు, తప్పక వెళ్ళగలుగుదురు. అట్లు వెళ్లగలుగుటకు కారణము వారు చేసిన పుణ్యము - వారి సత్ప్రవర్తన).

Transliteration

“saṃdēhō nātrakartavyaḥ sarvadhā nṛpasattama |

gamyāḥ sarvēpi lōkā ssyuḥ mānavānāṃ narādhipa |

avaśyaṃ kṛta puṇyānāṃ tāpasānāṃ narādhipa |

puṇya sadbhāva ēvātragamanē kāraṇaṃ nṛpa ||“. (dēvī bhāgavataṃ)

(mānavulu samasta lōkamulaku veḷḷuṭaku vīlunnadi - mukhyamugā - puṇyātmulu, tāpasalu, tappaka veḷḷagaluguduru. aṭlu veḷlagaluguṭaku kāraṇamu vāru cēsina puṇyamu - vāri satpravartana).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.