(ప్రకృష్టమైన గతి, మోక్షమను పేరుగల గతి).
(ఉత్కృష్టమైన పొందతగినది - పొందతగిన ఫలము).
ఉత్తమం ప్రాప్యస్థానం (పొందతగిన ఉత్తమస్థానము).
గం తృఊణాం సర్వగతిమతాం సంసారిణాం పరా ప్రకృష్టా గతిః .
(అనేకమార్గములలో ప్రవర్తించు సంసారులకు - అనేక మార్గములద్వారా మోక్షమును పొందగోరు సంసారులకు - ఉత్తమమైనగతి - మోక్షము).
(పరమాత్మ అన్నింటికి - అందఱికి అధిష్ఠానమగుటవలన అతనే పరమగతి - ఉత్కృష్టమై పొంద దగిన గతి).
స్త్రియో. దైశ్యాస్తథా శూద్రాస్తే(అ)పి యాంతి పరాంగతిం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 32)
“యోమాం శరణమాగత్య తిర్యంచోవాంత్యజా జనాః |
తథా స్త్రియోపి నికృష్టా వైశ్యాః కృష్యా తత్పరాః |
శూద్రాశ్చ జాతితో వేదాధ్యయన దేర భావతః |
మోక్షయోగ్యాస్త ఏతేపి సర్వే యాంతి పరాం గతిం ||“. (గీతాభావప్రకాశము - 9 - 212, 213)
(తిర్యగ్జంతువులైనను, అంత్యకులమందు పుట్టినవారైనను, స్త్రీలైనను, కృషీవలులైన వైశ్యులైనను, జాతివలన శూద్రులైనను వేదాద్యయమునందు అర్హత లేకపోయినవారైనను, నన్ను (భగవంతుని) శరణు పొందిన యడల వారు పరమగతియైన వైష్ణవపదమగు వైకుంఠమును - ముక్తిని - పొందుదురు).
(ప్రకృష్టమైన గతి - వెళ్ళవలసిన స్థానము - పొందవలసిన వస్తువు లేక స్థానము. ఇతరగతులు మరల జన్మకలుగచేయునవి. కనుక అవి అపరగతులు - ఈ పైన చెప్పిన గతి తిరిగి జన్మ కలుగచేయనిది కనుక పరాగతి యని చెప్పబడినది -“ఏ గతికి పోయిన తిరిగి జన్మించరో ఆ గతి, ఆ ధామము.నా (భగవంతునియొక్క) ఉత్కృష్టమైన స్థానము, ధామము” అని శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నాడు).
(అనేక జన్మలలో ప్రయత్నము చేసి యోగసిద్ధిని పొందిన తర్వాత పరమగతి అయిన మోక్షమును పొందును).
(అందఱి యందును - అన్నింటియందును ఉండు భగవంతుని సమముగా చూచుచూ దేనిని హింసించనివాడు పరమగతిని పొందును).
కామ క్రోధస్తథా లోభస్తస్తా దే తత్ త్రయం త్యజేత్ |
ఏ తైర్విముక్తః, కౌంతేయ, తమో ద్వారై స్త్రిభిర్నరః |
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాంతి పరం గతిం |
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామ కారతః |
న స సిద్ధిమవాప్నోతి, న సుఖం, న పరాం గతిం ||. (శ్రీమద్భగవద్గీత - 16 - 21, 22, 23)
(ఆత్మనాశము కలుగచేసి నరకమునకు ద్వారములగునవి మూడు విధములు - కామము, క్రోధము, లోభము - అందుచేత ఈ మూడింటిని వదలి వేయవలయును - ఈ మూడింటిని వదలివేసినవాడు శ్రేయోమార్గ మవలంభించి, దానివలన పరంగతిని పొందును - అట్లుకాక, శాస్త్రవిధమునవలంభించక కామమునకు వశుడై ప్రవర్తించినవాడు సిద్ధిని పొందడు, వానికి సుఖము లేదు, పరాగతి లేదు).
(prakṛṣṭamaina gati, mōkṣamanu pērugala gati).
(utkṛṣṭamaina poṃdataginadi - poṃdatagina phalamu).
uttamaṃ prāpyasthānaṃ (poṃdatagina uttamasthānamu).
gaṃ tṛūṇāṃ sarvagatimatāṃ saṃsāriṇāṃ parā prakṛṣṭā gatiḥ .
(anēkamārgamulalō pravartiṃcu saṃsārulaku - anēka mārgamuladvārā mōkṣamunu poṃdagōru saṃsārulaku - uttamamainagati - mōkṣamu).
(paramātma anniṃṭiki - aṃdaṟiki adhiṣṭhānamaguṭavalana atanē paramagati - utkṛṣṭamai poṃda dagina gati).
striyō. daiśyāstathā śūdrāstē(a)pi yāṃti parāṃgatiṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 32)
“yōmāṃ śaraṇamāgatya tiryaṃcōvāṃtyajā janāḥ |
tathā striyōpi nikṛṣṭā vaiśyāḥ kṛṣyā tatparāḥ |
śūdrāśca jātitō vēdādhyayana dēra bhāvataḥ |
mōkṣayōgyāsta ētēpi sarvē yāṃti parāṃ gatiṃ ||“. (gītābhāvaprakāśamu - 9 - 212, 213)
(tiryagjaṃtuvulainanu, aṃtyakulamaṃdu puṭṭinavārainanu, strīlainanu, kṛṣīvalulaina vaiśyulainanu, jātivalana śūdrulainanu vēdādyayamunaṃdu arhata lēkapōyinavārainanu, nannu (bhagavaṃtuni) śaraṇu poṃdina yaḍala vāru paramagatiyaina vaiṣṇavapadamagu vaikuṃṭhamunu - muktini - poṃduduru).
(prakṛṣṭamaina gati - veḷḷavalasina sthānamu - poṃdavalasina vastuvu lēka sthānamu. itaragatulu marala janmakalugacēyunavi. kanuka avi aparagatulu - ī paina ceppina gati tirigi janma kalugacēyanidi kanuka parāgati yani ceppabaḍinadi -“ē gatiki pōyina tirigi janmiṃcarō ā gati, ā dhāmamu.nā (bhagavaṃtuniyokka) utkṛṣṭamaina sthānamu, dhāmamu” ani śrīkṛṣṇabhagavānuḍu śrīmadbhagavadgītalō ceppiyunnāḍu).
(anēka janmalalō prayatnamu cēsi yōgasiddhini poṃdina tarvāta paramagati ayina mōkṣamunu poṃdunu).
(aṃdaṟi yaṃdunu - anniṃṭiyaṃdunu uṃḍu bhagavaṃtuni samamugā cūcucū dēnini hiṃsiṃcanivāḍu paramagatini poṃdunu).
kāma krōdhastathā lōbhastastā dē tat trayaṃ tyajēt |
ē tairvimuktaḥ, kauṃtēya, tamō dvārai stribhirnaraḥ |
ācaratyātmanaḥ śrēyastatō yāṃti paraṃ gatiṃ |
yaḥ śāstravidhimutsṛjya vartatē kāma kārataḥ |
na sa siddhimavāpnōti, na sukhaṃ, na parāṃ gatiṃ ||. (śrīmadbhagavadgīta - 16 - 21, 22, 23)
(ātmanāśamu kalugacēsi narakamunaku dvāramulagunavi mūḍu vidhamulu - kāmamu, krōdhamu, lōbhamu - aṃducēta ī mūḍiṃṭini vadali vēyavalayunu - ī mūḍiṃṭini vadalivēsinavāḍu śrēyōmārga mavalaṃbhiṃci, dānivalana paraṃgatini poṃdunu - aṭlukāka, śāstravidhamunavalaṃbhiṃcaka kāmamunaku vaśuḍai pravartiṃcinavāḍu siddhini poṃdaḍu, vāniki sukhamu lēdu, parāgati lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.