← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పారమ హంస్య ధర్మము pārama haṃsya dharmamu

Original — తెలుగు

భగవద్భజనం; తుర్యాశ్రమ నిష్ఠానాం అనుగుణం ధర్మం.

(తురీయాశ్రమమందుండువారికి అనుగుణమైన ధర్మము - భగవంతుని భజించుట).

Transliteration

bhagavadbhajanaṃ; turyāśrama niṣṭhānāṃ anuguṇaṃ dharmaṃ.

(turīyāśramamaṃduṃḍuvāriki anuguṇamaina dharmamu - bhagavaṃtuni bhajiṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.