“ఏకద్విత్రి చతుష్పాద బహుపాదా పాదంబులున్ యుండు జీవజాలంబులలోన ద్వపాదంబులుగల మనుష్యులు మేలు, వారలలోన నిరంతర ధ్యాన గరిష్ఠులయిన యోగీంద్రు లుత్తములు; వారలలో సందేహపరులచే న గ్రాహ్యాండగు నన్ను సత్వగుణ గ్రాహ్యునిగా నెఱింగి నిజ చేతః పంకంబునందు జీవాత్మ పరమాత్మ లనేకంబుగా జేసి శంక చక్ర గదా ఖడ్గ శార్ఙ కౌమోదకీ కౌస్తుభాభరణ యుక్తుంగానెఱుంగుచు నుండు వారలు పరమ యోగీంద్రులనియును, పరమ జ్ఞానులనియునుం జెప్పి - - -”. శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 91)
“క. పరులెవ్వరు దామెవ్వరు
పరికింపగనేకమగుట భావింపరు, త
త్పరము జ్ఞానము లేమిని |
బరులును నేమనుచు దోచు ప్రాణులకెల్లన్|“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - )
“ēkadvitri catuṣpāda bahupādā pādaṃbulun yuṃḍu jīvajālaṃbulalōna dvapādaṃbulugala manuṣyulu mēlu, vāralalōna niraṃtara dhyāna gariṣṭhulayina yōgīṃdru luttamulu; vāralalō saṃdēhaparulacē na grāhyāṃḍagu nannu satvaguṇa grāhyunigā neṟiṃgi nija cētaḥ paṃkaṃbunaṃdu jīvātma paramātma lanēkaṃbugā jēsi śaṃka cakra gadā khaḍga śārṅa kaumōdakī kaustubhābharaṇa yuktuṃgāneṟuṃgucu nuṃḍu vāralu parama yōgīṃdrulaniyunu, parama jñānulaniyunuṃ jeppi - - -”. śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 91)
“ka. parulevvaru dāmevvaru
parikiṃpaganēkamaguṭa bhāviṃparu, ta
tparamu jñānamu lēmini |
barulunu nēmanucu dōcu prāṇulakellan|“. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.