← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమ పావనం parama pāvanaṃ

Original — తెలుగు
  1. అత్యంతం పవిత్రః - (మిక్కిలి పవిత్రమైనది).

  2. ప్రకృష్టం పావనం. (మిక్కిలి పావనమైనది)

  3. “కోటి జన్మార్జితానేక కోటీనాం పాపకర్మణాం |

తద్ధేతో రప్య విద్యాయాః సద్యశ్చేదన భావతః |

పావనం పావనానాంచ సర్వేషామిదముత్తమం ||“. (గీతాభావప్రకాశము - 9 - 19, 20)

(కోట్లకొలది చేసిన పాపకర్మ;లను అప్పటికప్పుడే పోగొట్టునదికనుక - అవిద్యను నశింపచేయు నదగుటచేత - పవిత్రమైన వస్తువులన్నింటిలోను - పావనమైన వస్తువులన్నింటికంటెను పావనమైనది).

  1. “కల్యాణానాం నిదానం కలిమలిదహనం పావనం పావనానాం |” (శ్రీరామకర్ణామృతం - 3 - 86)
Transliteration
  1. atyaṃtaṃ pavitraḥ - (mikkili pavitramainadi).

  2. prakṛṣṭaṃ pāvanaṃ. (mikkili pāvanamainadi)

  3. “kōṭi janmārjitānēka kōṭīnāṃ pāpakarmaṇāṃ |

taddhētō rapya vidyāyāḥ sadyaścēdana bhāvataḥ |

pāvanaṃ pāvanānāṃca sarvēṣāmidamuttamaṃ ||“. (gītābhāvaprakāśamu - 9 - 19, 20)

(kōṭlakoladi cēsina pāpakarma;lanu appaṭikappuḍē pōgoṭṭunadikanuka - avidyanu naśiṃpacēyu nadaguṭacēta - pavitramaina vastuvulanniṃṭilōnu - pāvanamaina vastuvulanniṃṭikaṃṭenu pāvanamainadi).

  1. “kalyāṇānāṃ nidānaṃ kalimalidahanaṃ pāvanaṃ pāvanānāṃ |” (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 86)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.